Singeetham Experiment ………………….. ‘పుష్పక విమానం’ … 1987 లో విడుదలైన సినిమా ఇది. టాకీ యుగంలో రూపొందిన మూకీ సినిమా ఇది. వేరే సినిమా పాటలు. వెంకటేశ్వర సుప్రభాతం… పిల్లల ఏడుపులు , కాకుల అరుపులు మినహా ఒక్క డైలాగు కూడా లేని సినిమా ఇది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు. …
Flash back ………………… ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు …
Bharadwaja Rangavajhala………………….. సినిమాలో పాత్రలకు తగిన నటీ నటులను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. కొంతమంది డైరెక్టర్లు కథను బట్టి హీరో హీరోయిన్లను ఎంచుకుంటారు. కొంతమంది నిర్మాతలు ముందుగా హీరో ని అనుకుని తర్వాత కథ రాయించుకుంటారు. డైరెక్టర్ ని పెట్టుకుంటారు.ఒక్కొక్కరు ఒక్కో విధానం అవలంభిస్తారు. డైరెక్టర్ విశ్వనాధ్ కథను బట్టే నటులను సెలెక్ట్ …
Bharadwaja Rangavajhala ………………………………… forgotten director………………….. ‘విక్రమ్’ సినిమా చూస్తుండగా నాకు డైరెక్టర్ రాజశేఖర్ గుర్తొచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో రజనీకాంత్ కమల్ హసన్ లతో వరసగా సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు రూపొందించిన రాజశేఖర్ గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటబ్బా అనిపించింది. మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన ‘పున్నమినాగు’ సినిమా …
FAILURE STORIES………………………….. సినిమా నటులు అందరికి రాజకీయాలు కలసి రావు. గురుశిష్యులు గా ఉండే శివాజీగణేశన్ …కమల్ హాసన్లకు కూడా రాజకీయాలు అచ్చి రాలేదు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూపలేకపోయారు. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ …
This movie connected well with the youth. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం. ప్రేమ కథను ఎందరో డైరెక్టర్లు సినిమాలు గా తీసినప్పటికి ఈ చిత్రంలా మరే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇదొక క్లాసిక్ మూవీగా నిలిచి పోయింది. ఈ మరోచరిత్ర 1978 లో రిలీజ్అయింది. 45 ఏళ్ళనాటి సినిమా …
Drug mafia ………………………………….. డ్రగ్ మాఫియా దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నది. పోలీసులు వాళ్ళతో ఎలా చేతులు కలుపుతున్నారు ?ఈ క్రమంలో నిజాయితీ గల పోలీస్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అన్న అంశాల ఆధారంగా ఈ సినిమా కథ అల్లుకున్నారు. కథ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. నిడివి తగ్గిస్తే బాగుండేది. లోకేష్ కనకరాజన్ కథను …
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. “మక్కల్ నీది మయం” పార్టీ పెట్టాక తొలిసారి ఎన్నికల బరిలోకి కమల్ దిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసిన కోయంబత్తూరులో ఆపార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం కోయంబత్తూరు సౌత్ స్థానం తనకు …
తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటు కోవాలని ప్రయత్నిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో కమల్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆదరణ కనిపించింది.2018 లో పార్టీ ప్రారంభించిన కమల్ పార్లమెంట్ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి 150 …
error: Content is protected !!