Drug mafia ……………………. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2022లో వచ్చిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ‘విక్రమ్ హిట్ లిస్ట్ మూవీ. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. డ్రగ్ మాఫియా దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నది. పోలీసులు వాళ్ళతో ఎలా చేతులు …
Ravi Vanarasi…………. సినీ దృశ్య కావ్యాలలో “సాగర సంగమం” ఒకటి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతాలే. నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి.దర్శకుడు విశ్వనాధ్ అభిరుచి మేరకు ఇళయ రాజా అపూర్వమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆఇద్దరి కాంబినేషన్ లో తొలి సినిమా ఇది. ఆ ట్యూన్స్ కి వేటూరి మాస్టారు అపురూప …
Flash back ………………… ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు …
Bharadwaja Rangavajhala………………….. సినిమాలో పాత్రలకు తగిన నటీ నటులను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. కొంతమంది డైరెక్టర్లు కథను బట్టి హీరో హీరోయిన్లను ఎంచుకుంటారు. కొంతమంది నిర్మాతలు ముందుగా హీరో ని అనుకుని తర్వాత కథ రాయించుకుంటారు. డైరెక్టర్ ని పెట్టుకుంటారు.ఒక్కొక్కరు ఒక్కో విధానం అవలంభిస్తారు. డైరెక్టర్ విశ్వనాధ్ కథను బట్టే నటులను సెలెక్ట్ …
Did the dream come true? …………………………… సుప్రసిద్ధ నటుడిగా చిత్రపరిశ్రమలో రాణించిన కమల్ హాసన్ .. రాజకీయాల్లో సత్తా చాట లేకపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కమల్ హాసన్ నటుడిగా ప్రజల ఆదరణ పొందారు కానీ రాజకీయ నాయకుడిగా ఓటర్ల నిరాదరణకు గురయ్యారు. సొంత పార్టీ పెట్టి ఆయన సాధించింది ఏమీ లేదు. …
Bharadwaja Rangavajhala ………………………………… forgotten director………………….. ‘విక్రమ్’ సినిమా చూస్తుండగా నాకు డైరెక్టర్ రాజశేఖర్ గుర్తొచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో రజనీకాంత్ కమల్ హసన్ లతో వరసగా సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు రూపొందించిన రాజశేఖర్ గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటబ్బా అనిపించింది. మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన ‘పున్నమినాగు’ సినిమా …
Paresh Turlapati…………… సరైన సమయంలో పరుగు ఆపడం ఓ కళ అన్నారు శోభన్ బాబు .. అన్నట్టుగానే ఆంధ్రుల అందాల నటుడిగా ప్రేక్షకుల మనస్సుల్లోని భావనలు చెదరక ముందే సినిమా రంగానికి రిటైర్మెంట్ ప్రకటించి చెన్నైలో సెటిల్ అయిపోయారు.. ఆనాటి శోభన్ బాబు నిర్ణయంతో ఈనాటికీ ఆయన అందాల నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. …
Bharadwaja Rangavajhala …………………….. Dance movements ……………………………………. 1972-73 ప్రాంతాల్లో … మన ప్రత్యగాత్మ గారి సోదరుడు హేమాంబరధరరావు గారి ‘ఇంటిదొంగలు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కృష్ణంరాజు హీరో. జమున హీరోయిన్. ఇద్దరి మీద ‘కొండమీద వెండివాన’ పాట…ఊటీ లో షూటింగ్ నడుస్తోంది… తంగప్ప అనే నృత్యదర్శకుడి పర్యవేక్ష చిత్రీకరణలో నడుస్తోంది.తంగప్ప దగ్గర అసిస్టెంట్ గా …
This movie connected well with the youth. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం. ప్రేమ కథను ఎందరో డైరెక్టర్లు సినిమాలు గా తీసినప్పటికి ఈ చిత్రంలా మరే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇదొక క్లాసిక్ మూవీగా నిలిచి పోయింది. ఈ మరోచరిత్ర 1978 లో రిలీజ్అయింది. 47 ఏళ్ళనాటి సినిమా …
error: Content is protected !!