ఆ కారణంగానే ఆయన పార్టీపెట్టలేదా ?

What is the real reason for Rajni’s backsliding?………. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతా.. పెడతా అంటూ చివరికి తుస్సుమనిపించారు. దీంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. 2020 డిసెంబర్ 31 న పార్టీ పేరు వివరాలు ప్రకటిస్తామన్న రజనీ సరిగ్గా వారం ముందు హైబీపీ కారణం గా హైదరాబాద్ అపోలో …

కలను సాకారం చేసుకోలేకపోయిన హీరో !!

Tried to some extent but could not succeed………. తమిళ మాస్ స్టార్ ఎంజీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కావాలని కలలు గన్న హీరో విజయ్ కాంత్ ఆ స్థాయికి ఎదగలేకపోయారు. విజయకాంత్ సొంతంగా పార్టీ పెట్టారు. తన కెరీర్‌లో కేవలం తమిళ చిత్రాల్లో మాత్రమే నటించిన అతి కొద్ది మంది నటులలో …

కరుణానిధి vs జయలలిత..

Bharadwaja Rangavajhala…….. Tamil politics has taught us many things? ……………………. ఎమ్జీఆర్ మరణించిన సమయంలో జయలలితను పార్టీ నాయకులు తీవ్రంగా అవమానించారు. ఎమ్జీఆర్ పార్దివదేహాన్ని తీసుకువెడుతున్న వాహనం నుంచీ దించేయడంతో సహా అనేక విధాలుగా ఆమెను పార్టీకి.. ఎమ్జీఆర్ వారసత్వానికీ దూరంగా ఉంచాలని పెద్ద ప్రయత్నమే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎమ్జీఆర్ …

తలైవి అతగాడిని ఎందుకు గెంటేసింది ?

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ …

దినకరన్ ఏం చేస్తున్నాడో ?

పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు  సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం. శశికళ ద్వారానే …

జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకమో !

astrology vs political leaders ……………………………..  చాలామంది రాజకీయ వేత్తలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆ కోవకు చెందినవారే. జయ జ్యోతిష్యం,సంఖ్యాశాస్త్రం,వాస్తు శాస్త్రాలను నమ్మే వారు. జ్యోతిష్యులతో మాట్లాడకుండా ..వారి సలహాలు తీసుకోకుండా మంచి ముహూర్తం నిర్ణయించ కుండా ఏ పని కూడా మొదలు పెట్టేవారు కాదు. జయలలిత ఏ …

ప్రేక్షకులు ఎవరిని మెచ్చుకుంటారో ?

Series… Movies on Jaya lalitha ……………………………ఫైర్ బ్రాండ్ నటి కంగనా రౌనత్ నటించిన “తలైవి” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా ఎపుడు విడుదల అవుతుందో తెలీదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ దర్శకుడు విజయ్  ఈ సినిమా …

నాస్తిక పార్టీని ఆలయాల బాట పట్టించిన తలైవి !

రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై …
error: Content is protected !!