అలరించే సస్పెన్స్ థ్రిల్లర్ !!

Suspense thriller…….. ‘ఈషో’ (Eesho) 2022 నాటి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. సోనీ లివ్ (SonyLIV) లో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో అందుబాటులో ఉంది. ప్రముఖ దర్శకుడు నాదిర్షా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ జయసూర్య, జాఫర్ ఇడుక్కి ప్రధాన పాత్రలలో నటించారు. బాలికల లైంగిక వేధింపుల నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. …
error: Content is protected !!