అసుర సంధ్య వేళ. ఆకోటలో అడుగు పెట్టాం. కోటను చూడాలని నేను మిత్రులు సాదిక్,వేణు అక్కడికి వెళ్ళాం.అది బీదర్ కోట.విశాల ప్రదేశంలో కోట ను రెండు భాగాలుగా నిర్మించారు.ముందు వైపు కొత్త కోట.దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు.కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల భవనాలు. మొండిగోడలు ,కూలిన …
“దెయ్యం క్యారెక్టర్ నువ్వే చేయాలి” డైరెక్టర్ గారు ఆ మాట అనగానే ఉలిక్కిపడ్డాను. “నేనేంటి దెయ్యం క్యారెక్టర్ ఏంటి ? సార్” అన్నాను. “నీకు మంచి పేరు వస్తుంది. నా మాట నమ్ము.” అన్నాడు ఆయన. కాదంటే వచ్చిన వేషం కూడా పోతుంది. వేరే దారి లేక ‘సరే’ అన్నాను. దెయ్యాలంటే నాకు చిన్నప్పటినుంచి భయం. …
Sheik Sadiq Ali …………………………………. ఇది తొమ్మిదేళ్ల నాటి అనుభవం … బీదర్ కోట చూసేందుకు నేను మిత్రులు వాసిరెడ్డి వేణుగోపాల్ , కె ఎన్. మూర్తి వెళ్ళాం. ఆనాడు జరిగిన విషయాలను యధాతధంగా మీముందు ఉంచుతున్నా. ముందుగా కోట స్వరూప స్వభావాల గురించి చెప్తాను.ఈ కోట రెండు భాగాలుగా వుంటుంది.ముందు వైపు కొత్త కోట వుంటుంది.దాని వెనుక …
Lift……. పేరుకే హర్రర్ కానీ ఇది థ్రిల్లర్ సినిమా. గొప్ప సినిమా కాదు కానీ ఒక సారి చూడొచ్చు. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నది. తమిళ్ వెర్షన్ .. సబ్ టైటిల్స్ ఉన్నాయి. IT నిపుణుల జీవితాలపై దృష్టి పెట్టి ఈసినిమా తీశారు. కొత్త దర్శకుడు వినీత్ వరప్రసాద్ ముప్పాతిక భాగం సినిమాను రెండు …
పై ఫొటోలో కనిపించే ఆమె పేరు స్థానాపతి రుక్మిణమ్మ. తొలి దెయ్యం కథల రచయిత్రి ఈమె. (అంతకు ముందు ఎవరూ లేరనే అనుకుంటా) 22 ఏళ్ళ వయసులోనే దెయ్యం కథలను రాసి సంచలనం సృష్టించిన మహిళ. 1935 లోనే ఆమె దెయ్యం కథల పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకంగా రాకముందే ఈ కథలన్నీ విశాఖపత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్థి …
అప్పారావుకి సగం రాత్రి వేళ సడన్ గా మెలకువొచ్చింది. పక్కన నిద్రపోతున్న కనకం కర్ణ కఠోరంగా గురక పెడుతోంది. కనకం గురక పెట్టదే … ఇవాళ ఏమిటో చిత్రంగా ఉంది. లేచి మంచినీళ్లు తాగి హాల్లో కొచ్చి సోఫాలో పడుకున్నాడు. అటు ఇటు దొర్లుతున్నాడే కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు.సెల్లో టైమ్ చూసాడు.. రెండు …
error: Content is protected !!