ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ !!
One Woman Show….. ‘మా ఇంటి బంగారం’ ఈ సినిమా ఒక పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. సమంత ప్రధాన పాత్రలో నటించగా బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పై రాజ్ నిడిమోరుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలాకాలం తర్వాత సమంత చేసిన …
