ఒక గ్యాంగ్‌స్టర్ కథ !!

Action crime drama……. ‘కాపా’ (Kaapa) 2022 నాటి యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. తిరువనంతపురం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంది. ‘శంఖుముఖి’ అనే నవల ఆధారంగా దర్శకుడు షాజీ కైలాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.   కథ ఏమిటంటే ? ఆనంద్ (ఆసిఫ్ అలీ) గర్భవతి అయిన భార్య బిను (అన్నా బెన్)తో కలిసి తిరువనంతపురం …

ఓ మాదిరి ఇన్వెస్టిగేటివ్ హారర్ మూవీ !!

Not a mind-bending thriller……. “బారాముల్లా” ఇదొక సూపర్ నేచురల్ ఇన్వెస్టిగేటివ్ హారర్ మూవీ. కాశ్మీర్ లోయ తీవ్రవాదం,ఉగ్రశక్తులు, అతీంద్రియ శక్తులు వంటి అంశాలను మేళవించి తెరకెక్కించిన సినిమా. ఆదిత్య ధర్ (ఉరి ఫేమ్) కథ, నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. 2025 నవంబర్ లో నేరుగా నెట్‌ఫ్లిక్స్ …

యాక్షన్ డ్రామా మూవీ !!

Crime thriller……. “ఐడెంటిటీ” (Identity) 2025 సినిమా ఇది . మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సౌత్ క్వీన్ త్రిష,  వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కు అఖిల్ పాల్,అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా  ZEE5 లో తెలుగు వెర్షన్‌తో అందుబాటులో ఉంది. కథాంశం  ఏమిటంటే ? …

ఇదొక సైకలాజికల్,క్రైమ్ థ్రిల్లర్ !!

Psychological, crime thriller….. ‘అసుర్’ (Asur)  వెబ్ సిరీస్ సైకలాజికల్, క్రైమ్ మైథలాజికల్ థ్రిల్లర్.. హిందూ పురాణాలు .. ఆధునిక ఫోరెన్సిక్ సైన్స్‌ను మిక్స్ చేస్తూ తీసిన ఈ సిరీస్ క్రైమ్ ,సస్పెన్స్ చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. రెండు సీజన్ల తెలుగు వెర్షన్స్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఉన్నాయి. కథ ఏమిటంటే ? …

ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్!!

Paresh Turlapati …………… అదేంటో ఈ మళయాళం వాళ్ళు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భలే తీస్తారు. వాళ్ళ సినిమాల్లో కథ కన్నా కథనం బాగుంటుంది.. చిన్న బొంగరం దొరికితే చాలు దానికి పెద్ద తాడు వేసి గిరగిరా తిప్పి వదులుతారు.. ‘తుడరుం’ అలాంటిదే .. కేవలం 28 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ‘తుడరుమ్’ …

ఆకట్టుకునే మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ !

 Interesting Story…………………………. క్రైమ్ థ్రిల్లర్ లు చూసే వారికి ఈ ‘రేఖా చిత్రం’ బాగా నచ్చుతుంది. నలభై ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది కథాంశం. సినిమా కాస్త స్లో అనిపించినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. కథ ,స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని  తెరకెక్కించారు. రచయిత రాము సునీల్ అందించిన కథను దర్శకుడు …
error: Content is protected !!