ఇదొక భిన్నమైన కోర్టు రూమ్ డ్రామా !
Court Room Drama…….. ది తాజ్ స్టోరి’ (The Taj Story) ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. సీనియర్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వం వహించారు.తాజ్ మహల్ నిర్మాణం, దాని చరిత్ర, వివాదాల చుట్టూ కథ సాగుతుంది. కథాంశం ఏమిటంటే ? ఆగ్రాలో తాజ్ …
