Beliefs vs power……………………………………….. రాజశ్యామల యాగం …….. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన యాగం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ వల్లనే ఈ యాగం బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణాకు కేసీఆర్ సీఎం కాగానే యాగాలు, హోమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల యాగం …
Biopic…………………………… ఏపీ సీఎం జగన్ బయోపిక్ తీస్తున్నట్టు ఏడాది క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. జగన్ జీవితం లోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ బయోపిక్ రూపొందబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ జగన్ బయోపిక్ …
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం లోని కొన్నికీలక ఘట్టాల ఆధారంగా ఒక బయోపిక్ రూపొందబోతోంది. యాత్ర బయో పిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ ఇపుడు జగన్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని సమాచారం. …
త్వరలో పెద్దల సభకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను పంపే యోచన లో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాజ్య సభకు మేధావి వర్గానికి చెందిన వారినే పంపాలి. అయితే రాజకీయ పార్టీలు ఎక్కువగా రాజకీయ నేతలనే ఎంపిక చేస్తుంటాయి.మేధావులను,రాజ్యాంగ నిపుణులను పంపితే కీలకమైన బిల్లులు తదితర అంశాల్లో తమ వాదనలను వినిపిస్తారు. …
అయ్యా …. సీఎం జగన్మోహనరెడ్డి గారు … నమస్కారం. భజన గురించి … ఆ భజన పర్యవసానాల గురించి అసెంబ్లీ లో మీరు ప్రదర్శించిన చంద్రబాబు గారి భజన వీడియో చూసిన తర్వాత మీతో పాటు ‘ మేము ‘ కూడా నవ్వుకున్నాం. భజన పేరుతో పాలకుడ్ని ఏ విధంగా అధమ స్థాయికి తీసుకురావొచ్చో..ప్రజల్లో ఏ …
error: Content is protected !!