జగన్ తప్పులపై బాబు ఛార్జ్ షీట్ !

Tdp charge sheet…………………………………………………………  ఏపీ సీఎం జగన్ పై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్ వేయి తప్పులు చేసారంటూ ప్రజా ఛార్జ్ షీట్ ను  విడుదల చేసింది. ఈ  ప్రజా ఛార్జిషీటు ప్రజల హృదయాల్లో నుంచి పుట్టిందే అంటూ అభివర్ణిస్తోంది.   @సీఎం జగన్  తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి …

పీకే చేరికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు !

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ను పార్టీలో చేర్చుకునే విషయంలో  కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన …

ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ?

చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …

ఆయన నిర్ణయం వ్యూహాత్మకమా ?

తాను ఇక శాసనసభకి  రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన పై పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. బాబు ప్రకటన వ్యూహాత్మకమా ? ఉద్వేగంలో తీసుకున్నారా ? ఈ నిర్ణయం వలన సానుభూతి వస్తుందా ? వచ్చినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రయోజనం ఏమిటి ? అని పార్టీ …

విజయమ్మ మీటింగ్ అజెండా ఏమిటి ?

విజయమ్మ మీటింగ్ పై సర్వత్రా సందేహాలు వక్తమౌతున్నాయి. దివంగత నేత రాజశేఖరరెడ్డి 12 వ వర్ధంతి నేపథ్యంలో ఆయన సన్నిహితులతో సమావేశం తెలంగాణా లోనే ఎందుకు పెడుతున్నారు? షర్మిల పార్టీ కి మద్దతు పలకమని వచ్చే నేతలను అడుగుతారా ? ఈమె అడిగినంత మాత్రాన వచ్చినవారు మద్దతు ప్రకటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ సమావేశానికి …

మోడీ ని జగన్ ఒప్పించగలరా ?

విశాఖ ఉక్కు విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. అఖిలపక్షంతో కలసి వస్తామని … తమ ఆందోళనను నేరుగా వివరిస్తామని ప్రధాని మోడీకి లేఖ రాయడం మంచి పరిణామమే. అయితే ప్రధాని మోడీ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో  ఓ మెట్టు దిగివస్తారా ? లేదా ? అనేది  సస్పెన్స్.ఏపీ బీజేపీ నేతలు …
error: Content is protected !!