Su Sri Ram …… రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ ఒక బ్లాగర్/రైటర్ …
Bharadwaja Rangavajhala ……….. కామెడీ విలన్ గా … కమేడియన్ గా… కారక్టర్ ఆర్టిస్ట్ గా … ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు.నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం. సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో …
పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా… ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా , రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్. ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ చేసేవారు. …
Bharadwaja Rangavajhala……………………………….. దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి. అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. వీళ్లిద్దరూ శ్రీనివాసన్ అనే మరో మిత్రుడితో …
ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి ఆమె చాలా నిక్కచ్చి మనిషి. …
గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆసినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం పట్టింది. ఈ కథ …
‘మిన్నమినుంగు … ది ఫైర్ ప్లే” ఈనాటి బంధాలకు … అనుబంధాలకు అద్దం పట్టిన సినిమా. డైరెక్టర్ అనిల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను కోల్పోయిన ఒక ఆడది పేదరాలైనప్పటికి,తన కష్టంతో, ఆత్మాభిమానంతో 70 ఏళ్ల ముసలివాడైన తండ్రితో కలిసి బతుకుతూ వుంటుంది.ఒక్కగానొక్క కూతురు ‘చారు'జీవితానికి బంగరుబాటలు వేయాలని తపన పడుతూ వుంటుంది. ఆమె పొద్దున్న లేచింది …
Bharadwaja Rangavajhala ………. దక్షిణాది ప్రేక్షకులకు భారీ సినిమాల రుచి చూపించింది దర్శక నిర్మాత బి.ఆర్.పంతులే . పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే భారీ కాస్టింగ్…భారీ సెట్టింగ్స్…భారీ కథ…టోటల్ గా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి కలిగించే సినిమా. నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, షమ్మికపూర్ లతో సినిమాలు నిర్మించి సంచలన విజయాలు సాధించిన …
సినిమా తీయడం గొప్పకాదు…దాన్ని రిలీజు చేసుకోవడంలోనే ఉంది మజా. తీసిన సినిమాకు గుర్తింపు రావాలన్నా…కాసులు రాలాలన్నా ముందు అది థియేటర్లలోకి వెళ్లాలి. ఇలా తయారైన సినిమాలను జనాల దగ్గరకు చేర్చే వాడు పంపిణీదారుడు. విచిత్రమేమిటంటే…ఎవరో తీసిన సినిమాకు గుర్తింపు తీసుకొచ్చే ఈ పంపిణీ దారుల ముఖాలుగానీ పేర్లుగానీ ప్రేక్షకులకే కాదు ప్రపంచానికే తెలియవు. కానీ సినిమాకు వారు …
error: Content is protected !!