Her style is different……………. ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి …
Bharadwaja Rangavajhala ………. దక్షిణాది ప్రేక్షకులకు భారీ సినిమాల రుచి చూపించింది దర్శక నిర్మాత బి.ఆర్.పంతులే . పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే భారీ కాస్టింగ్…భారీ సెట్టింగ్స్…భారీ కథ…టోటల్ గా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి కలిగించే సినిమా. నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, షమ్మికపూర్ లతో సినిమాలు నిర్మించి సంచలన విజయాలు సాధించిన …
Pudota Showreelu ………………… CROSSING BRIDGES… ‘క్రాసింగ్ బ్రిడ్జెస్’ అరుణాచల్ ప్రదేశ్ సినిమా ఇది . సినిమా మొదలవటమే, బస్ ప్రయాణం.కథానాయకుడు తాషిబస్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ ఉంటాడు.బస్ అందమైన హిమాలయ పర్వతాలలో, అనేక వంతెనలు దాటుతూ, ప్రయాణిస్తుంది. ముప్పయి ఏళ్ల తాషి బొంబాయి మహానగరంలో వెబ్ డిజైనర్ వుద్యోగం …
A trend setter………………… ప్రముఖ దర్శకుడు రాం గోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి …
A trend setter at that time ………………….. ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త …
Bharadwaja Rangavajhala……………………………….. దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి. అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. …
So many sweet songs given by him …………….. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన పాటలంటే ఇప్పటికి చెవి కోసుకునేవారున్నారంటే అతిశయోక్తి కాదు. సుసర్ల వారి బాణీలు అంత మధురంగా ఉండేవి మరి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్. విశ్వ నాథన్ సుసర్ల మాస్టారి వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. అలాగే సంగీత దర్శకులు కోదండపాణి , …
worked hard Got the result……………….. గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు కష్టపడ్డారు.. దానికి తగిన ప్రతిఫలం పొందారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా …
Bharadwaja Rangavajhala …… డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు.ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం.పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి …
error: Content is protected !!