Taadi Prakash ……………………… FILMS AS POLITICAL WEAPONS … గ్రీస్ ఆకుపచ్చని అందమైన దేశం. చారిత్రక ఒలింపిక్ నగరం ఏథెన్స్ రాజధాని. సంస్కృతి, సౌందర్యం, కవిత్వం, గత కాలపు వైభవంతో కలిసి ప్రవహించే సజీవ నది గ్రీస్.1960వ దశకం మొదట్లో అక్కడ ప్రజా కంటకులు పాలకులయ్యారు. 1963 మే 22న గ్రీస్ లో ఒక …
Bharadwaja Rangavajhala …… సినిమాకు కెమేరా ప్రాణం. సినిమా అంటే దర్శకుడు కెమేరాతో తెరమీద రాసే కథ. కమల్ ఘోష్ అనే కెమేరా అంకుల్ గురించి విన్నారా ? అదేనండీ కె.వి.రెడ్డిగారి ‘శ్రీ కృష్ణార్జున యుద్దం’ … సీతారామ్ తీసిన ‘బొబ్బిలి యుద్దం’ సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించాడు కదా ఆయన. ‘బొబ్బిలి యుద్దం’ సినిమాలో …
Bharadwaja Rangavajhala……. టాలీవుడ్ చరిత్రలో యాక్షన్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ గా ‘రవిచిత్ర పిలిమ్స్’కు ఓ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉంది. ఇమేజ్ ఉంది. ఫిలిం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంబించిన వై. వెంకట్రావ్ నిర్మాతగా మారి ఎన్.టి.ఆర్, కృష్ణలతో పవర్ ఫుల్ మూవీస్ తీశారు.ఈ వైవిరావ్ అనే కుర్రాడిది రాజమండ్రండి … ఇతను అప్పటి ప్రముఖ …
Close Friends ………………… పై ఫొటోలో రామోజీ రావు పక్కన కనిపించే పెద్దాయన పేరు అట్లూరి రామారావు.ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు కుడి భుజం.అత్యంతనమ్మకస్తుడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన ప్రముఖుడు. వీళ్ళిద్దరూ స్నేహితులు. రామోజీరావు .. రామారావు కలసి ఆడుకున్నారు. ఆ …
Bharadwaja Rangavajhala ………………………… డ్రీమ్ గాళ్ హేమమాలిని, గ్లామర్ స్టార్ కాంచన, అభినేత్రి వాణిశ్రీ ఇలా అనేక మంది తారల తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఖ్యాతి గొల్లపల్లి నాగ భూషణరావు అలియాస్ స్టిల్స్ భూషణ్ ది. బాపు తీసిన దాదాపు అన్ని సినిమాలకూ భూషణే స్టిల్ ఫొటోగ్రాఫర్. ఏవో చిన్న అభిప్రాయబేదాలతో ‘సంపూర్ణ రామాయణం’ …
Bharadwaja Rangavajhala ………………………. తెలుగు సినిమా మర్చిపోలేని నటి. ఖైదీలో ” రగులుతోంది మొగలిపొద” పాటకు అదిరిపోయే మూమెంట్స్ ఇచ్చిన ఆ మాధవే….”వేణువై వచ్చాను భువనానికీ”…అంటూ తన అభినయంతో హృదయాలను తడిమింది. ఎంతటి వేరియేషన్? ఆ వేరియేషన్ త్రూ అవుట్ కెరీర్ మెయిన్ టెయిన్ చేయగలగడం మాధవి స్పెషాలిటీ. బాలచందర్ ‘అపూర్వరాగంగళ్’ తెలుగులోకి రీమేక్ చేసేప్పుడు …
Bharadwaja Rangavajhala …………………………… ‘సుందర్ లాల్ నహతా’ పేరు వినగానే చాలా మందికి బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత ‘చమ్రియా’ ను కలిసారు …
Bharadwaja Rangavajhala …………………………………… బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. “అంతులేని కథ” సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది.తెలుగులో అతని మొదటి చిత్రం అదే.అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. …
Bharadwaja Rangavajhala………….. ‘శారద’లో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ‘ఆరాధన’లో ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ’ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. ‘చక్రవర్తి’ తొలి చిత్రం ‘మూగప్రేమ’లోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ వినిపిస్తుంది. ‘ఈ సంజెలో.’..అంటూ …
error: Content is protected !!