Govardhan Gande……………………………………………. మీ కోసం కాదు.. మా కోసం.. మా కలలు కోసం.. మా లక్ష్యం కోసం… మా ఆశయాల సాధన కోసం.. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనుకుంటున్న మా కాంక్ష కోసం మాత్రమే పని చేయండి. లక్ష్యాలకు అనుగుణంగా వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయండి! సరికొత్త వస్తువుల ఉత్పత్తి కోసం ఆలోచించండి! మొత్తం ప్రపంచం చైనా …
చైనా లోని అత్యంత ఎత్తైన టవర్స్ లో ఒకటి కాసేపు చిగురుటాకులా వణికింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టవర్ లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు దీశారు. ఈ ఘటన షెంజెన్ నగరంలో జరిగింది. షెంజెన్ దక్షిణ చైనాలో పెద్ద నగరం. ఇది హాంకాంగ్‌కు దగ్గరలో ఉంటుంది. షెంజెన్ లోని ఎస్ …
Taadi Prakash …………………………… ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల …
Taadi Prakash …………………………….. GUERILLA DOCTOR NORMAN BETHUNE———- పొద్దున్నే ఫేస్బుక్లో జయదేవ్ గారి కార్టూన్ suprise చేసింది. ఒక స్టెతస్కోప్ మధ్య ఉయ్యాల లాంటి మాస్క్ లో భూగోళం!మరొకటి: మాస్క్ వేసుకున్న పెద్ద లేడీ డాక్టర్ బొమ్మ. వెనకాల వందల చుక్కలు. ఎన్లార్జి చేస్తే వాళ్లంతా డాక్టర్లు! కరోనా పేషెంట్ల సేవలో ప్రాణాలు కోల్పోయినవాళ్లు. …
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన రోవర్ అంగారక గ్రహంపై సేఫ్ గా ల్యాండ్ అయి తన లక్ష్య సాధనలో దూసుకుపోతోంది. ఆరు చక్రాలున్న రోవర్.. రెండేళ్లు అంగారకుడి పైనే ఉండి పరిశోధనలు చేస్తుంది. అంగారక గ్రహం పై జీవ రాశి ఉందా లేదా అన్న విషయంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. అంగారక గ్రహం ఉపరితలాన్ని.. …
చైనా దూకుడు కు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమౌతున్నదా ? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని అనిపిస్తుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో సైనికులకు 15 రోజుల యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లిన క్రమంలో ఈ సందేహాలు ఎవరికైనా వస్తాయి. దీనికి తోడు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మాటలు అలాగే …
పులి ఓబుల్ రెడ్డి …………. అమెరికా లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే భారత్ కి మంచిదని, బైడెన్ గెలిస్తే ఇబ్బందే అని చాలా మంది అభిప్రాయం. చైనా విషయంలో మాత్రం ట్రంప్, బైడెన్ లు ఇద్దరూ చాలా సీరియస్ గా ఉన్నారు. కానీ, భవిష్యత్తులో చైనాని నిలువరించాలంటే భారత్ సహాయం లేకుండా అది ఖచ్చితంగా సాధ్యం …
error: Content is protected !!