Why Babu declared support for BJP………………………………….. కేంద్రం లోని బీజేపీ సర్కార్ కి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించి, మహానాడులో ఆ మేరకు తీర్మానం చేసింది. చంద్రబాబు అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధంగాక పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోడీ ని బాబు …
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు……………………………………………….. నేను నేరుగా బంజారాహిల్స్ లోని మా ఇంటికి వచ్చేసరికి హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు మా ఇంటి వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. చంద్రబాబు నేను ఒక గదిలోకి వెళ్ళాము. చంద్రబాబు చెప్పిన ప్రపోజల్ తను సీఎం అని, నేను డిప్యూటీ సిఎం అని, హరికృష్ణ పార్టీ జనరల్ సెక్రటరీ అని, అధ్యక్షుడు కూడా …
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.………………………. చరిత్ర లో ఎన్టీ రామారావు గారి చివరి ఘట్టం. నిజా – నిజాలు నిస్పక్షపాత ధోరణిలో. నిన్నటి రోజున నేను ఫేస్ బుక్ ద్వారా పెట్టిన పోస్ట్ కు ఎంతో మంది స్పందించి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కొందరు అటూ, మరికొందరు ఇటూ గా తెలిపారు . నాకు రామోజీరావు …
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడ్ని చేయడంలో ఈనాడు అధిపతి రామోజీరావు కీలక పాత్ర పోషించారని డాక్టర్ దగ్గుబాటి అంటున్నారు. నిజానికి ఈ మాటలు కొత్తగా చెబుతున్నవి కాదు. డాక్టర్ గారు రాసిన “ఒక చరిత్ర…కొన్నినిజాలు” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన మనసులో మాటలను మరో …
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ 72 సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇప్పటికి ఆయన చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. నిన్న గాక మొన్న జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచారంలోనూ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన కంటే చిన్నోళ్లు కృష్ణ రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటుంటే .. బాబు మాత్రం …
Ramakrishna Jagarlamudi ……………………… ఎంపీటీసీ , జడ్పిటీసీ ఎన్నికల బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ పార్టీ శ్రేణులకు రాంగ్ మెసేజ్ వెళ్ళింది. వెళుతుంది. పంచాయితీ, మునిసిపల్ …
ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో అందుకున్న నోటీసులపై మాజీ సీఎం చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించిన వైనం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చల దరిమిలా వారు మూడు ఆప్షన్లను చంద్రబాబుకి సూచించినట్టు తెలుస్తోంది. మొదటి ఆప్షన్ సీఐడీ …
విశాఖ, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఇక అమరావతి అంశం మరుగున పడి విశాఖ రాజధానిగా మారే మార్గం సుగమం అయినట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అమరావతి రాజధానిగా ఉండాలో వద్దో తేల్చుకోండని ..ఈ ఎన్నికలు రెఫరెండం అని పదేపదే చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి …
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబును కొన్ని కోణాలలో చూసినపుడు ఆయన ఓపికను, సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. మొన్న రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు ఆపినపుడు బాబు దాదాపు 9 గంటలు అలాగే కూర్చున్నాడంటే ఆయనకు ఎంత ఓపిక ఉందో ఇట్టే తెలిసిపోతుంది. 70 ఏళ్ళ వయసులో ఆమాదిరిగా కూర్చుని నిరసన తెలియ జేయడం గొప్ప విషయమే. …
error: Content is protected !!