అన్నగారు ఆ మాట అనలేదా ?

Bhavanarayana Thota …………. రాజకీయ నాయకులు పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పి మళ్ళీ మాట మార్చటం కొత్తేమీ కాదు. టీవీలేని రోజుల్లో అది చాలా పెద్ద సమస్య. అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీరామారావు లాంటి నాయకుడు చెప్పిన మాట పతాక శీర్షిక అయ్యాక ఆయనలా అనలేదంటే ఆ రిపోర్టర్ పరిస్థితేంటి? మిగతా తెలుగు …

చురకలు వేయడంలో దిట్ట !!

Nandiraju Radhakrishna………………… రోశయ్య .. నిబద్ధత! కార్యదక్షత ! తెలుగుదనం వెల్లివిరిసే పంచె కట్టు! ఆచి తూచి అడుగులు! కొండంత ఓర్పు! ఎదుటి వారి మాటలు వినే నేర్పు! రాజకీయ చాతుర్యం ఆయన స్వార్జితం. సామాజిక అంశాలలో నిగూఢమైన మేధావి! గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త కాకున్నా, క్రమశిక్షణ గల పొదుపరైన వ్యాపారి.! అజాత శత్రువు! ప్రజాప్రతినిధిగా, …

పంచ్ విసిరారంటే .. ఫటాఫట్

V. Ramakrishna…………………… A different politician ………………………………………. సౌమ్యానికి, సౌహృదయానికి, సహనానికి, పేరెన్నిక గన్న రాజకీయ కురువృద్ధుడు రోశయ్య. ఆయనలో సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అపారం. చమత్కారాలు, ఛలోక్తులకు పెట్టింది పేరు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విరుచుకుపడడంలో ప్రదర్శించే వాగ్ధాటి ఇంతా అంతా కాదు. అయితే ఆయన ఆవేశమంతా ఆక్షణం వరకే! మరునిమిషంలో అదే ప్రశాంత వదనం. అదే …

శాసనసభలో పద్యం పాడిన వై.ఎస్.ఆర్ !

భండారు శ్రీనివాసరావు ……………………………  ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు  తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తుండేవారు. ఒకసారి శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అంటూ  …

ఆ ఇద్దరి డాన్సులపై అసెంబ్లీ లో చర్చ !

A discussion on those two sisters….. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా 1970-80 దశకాల్లో, నృత్యానికి కొత్త గ్లామర్, ఊపుని తెచ్చిన అక్కాచెల్లెళ్లు జ్యోతిలక్ష్మి, జయమాలిని. వీరిద్దరూ తమ విలక్షణమైన నృత్యశైలితో ఆ కాలంలో ఒక వెలుగు వెలిగారు ఈ ఇద్దరూ ఎక్కువగా క్యాబరే, క్లబ్ సాంగ్స్‌కు ప్రసిద్ధి. సినిమా విజయావకాశాలను పెంచడానికి …

ఎన్టీఆర్ గురించి విన్నది వేరే .. చూసింది వేరే ! (1)

Article by artist Mohan……………………… అది 1984, డిసెంబర్ 29. దాసరి ‘ఉదయం’ దినపత్రిక ప్రారంభమైన రోజు. ఆరోజే మోహన్ని రమ్మని పిలిచారు ఎన్టీఆర్ .N T R … Darling of the millions. Larger than life hero.Pure artiste to the core. అయితే, మోహన్ ఆరోజు … other side …

ఈ సారి పోటీ ‘కుప్పం’ నుంచి కాదా ?

Are Babu’s strategies changing?…………………. “చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం.. కుప్పం నుండి నన్ను పోటీ చేయమంటారా?” —– నారా భువనేశ్వరి.. కుప్పంలో కార్యకర్తలతో భువనేశ్వరి అన్న మాటలివి. ఆఫ్ కోర్సు ..  ఆమె సరదా గా అన్నానని వ్యాఖ్యానించినప్పటికీ ..ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అలాంటి మాటలు పలు అర్ధాలకు తావిస్తాయి.భువనేశ్వరి సరదాగా అన్నారా ?వ్యూహాత్మకంగా  …

ఎవరీ సిద్ధార్ధ లూద్రా ??

స్కిల్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టు లో వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసులు వాదించే  న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు  3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ …

బాబు బాటలోనే కేసీఆర్ .. సీబీఐ కి నో ఎంట్రీ !!

No permissions…………………………….. రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయాలని ఆమధ్య అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు కేసీఆర్‌ సర్కార్ తెలంగాణ లోనూ సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణలో ఐటీ వంటి …
error: Content is protected !!