జగన్ తప్పులపై బాబు ఛార్జ్ షీట్ !

Tdp charge sheet…………………………………………………………  ఏపీ సీఎం జగన్ పై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్ వేయి తప్పులు చేసారంటూ ప్రజా ఛార్జ్ షీట్ ను  విడుదల చేసింది. ఈ  ప్రజా ఛార్జిషీటు ప్రజల హృదయాల్లో నుంచి పుట్టిందే అంటూ అభివర్ణిస్తోంది.   @సీఎం జగన్  తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి …

పొత్తు పొడిచినా ఫలితం దక్కుతుందా!

భండారు శ్రీనివాసరావు ………………………………………….  Alliances…………………………రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ …

ఆయన దారెటు ?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంద‌రూ క‌ల‌వాల్సి వుంద‌ని, అందుకు టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాల‌కు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు.  …

శాసనసభలో పద్యం పాడిన వై.ఎస్.ఆర్ !

భండారు శ్రీనివాసరావు ……………………………  ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు  తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తుండేవారు. ఒకసారి శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అంటూ  …

బాలయ్య ఈ వీడియో చూడలేదేమో ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995లో నాటి సీఎం ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లిందో ? అధికార మార్పిడి ఎలా జరిగిందో ? ఎన్టీఆర్ అప్పట్లో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటూ మొత్తుకున్నా…  నాటి స్పీకర్ యనమల ఎందుకు ఇవ్వలేదో? అలాగే ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ వద్ద ఎవరు చెప్పులు …

ఆయన నిర్ణయం వ్యూహాత్మకమా ?

తాను ఇక శాసనసభకి  రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన పై పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. బాబు ప్రకటన వ్యూహాత్మకమా ? ఉద్వేగంలో తీసుకున్నారా ? ఈ నిర్ణయం వలన సానుభూతి వస్తుందా ? వచ్చినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రయోజనం ఏమిటి ? అని పార్టీ …

ఆర్కే భలే ఐడియా ఇచ్చిండు !!

Funny Articles …………………………………… అపుడెప్పుడు ఆర్కే బహు తమాషా కథనాలు వండించి వడ్డిస్తుంటారు. వాటిలో ఇదొకటి. “టీకొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనం మాట్లాడుకునే విషయాల్లోకి  ఒక అపరిచితుడు జొరబడతాడట .  రాజకీయాల ప్రస్తావన తెచ్చి ముందుగా .. జగన్‌ను విమర్శిస్తాడు. అవతలి వారి మూడ్‌ను గమనించి ..‘జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇచ్చి తప్పు చేసేశాం . …

పోలీసు..పొలిటీషియన్ స్వ’గతం’ !!

భండారు శ్రీనివాసరావు …………… అన్నీ చెప్పేస్తున్నా …  అని అంటున్నది నేను కాదు. అలా అన్నది ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి.పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా…’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత  రావులపాటి …

అప్పట్లో అస్వతంత్రుడైన స్వతంత్రుడు !

భండారు శ్రీనివాసరావు………………………………………………….. తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ తరవాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు, వారికి ముందున్న ముఖ్యమంత్రులు, అంటే నందమూరి తారక రామారావు, రాజశేఖరరెడ్డి ఈ ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, …
error: Content is protected !!