ఇదొక సైకలాజికల్,ఫ్యామిలీ డ్రామా !!

psychological drama …….. తూర్పు పడమర’ (1976) వినూత్న కథాంశంతో వచ్చిన చిత్రం. దర్శకుడు కె. బాలచందర్ తమిళంలో తీసిన ‘అపూర్వ రాగంగళ్’ (1975) చిత్రానికి ఇది అధికారిక రీమేక్. తెలుగులో దీనిని దర్శకరత్న దాసరి నారాయణరావు అద్భుతమైన ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఈ సినిమా కథ బేతాళ కథల్లోని ఒక జవాబు లేని ప్రశ్నలాంటిది.. జగన్నాథం …

ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !!

Ch.Siva Ramprasad………………….. అంతులేని కథ’ చిత్రంలో జయప్రద నటన ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు వరకు చిన్నపాత్రలకే పరిమితమైన ఆమెను, ఈ సినిమా ఒక పరిణతి చెందిన నటిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె ‘సరిత’ అనే మధ్యతరగతి యువతిగా నటించారు. బాధ్యత లేని అన్నయ్య, పెద్ద కుటుంబం,వీరి …

ఫోటో వెనుక కథ !!

Flash back ………………… ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు …

బాలచందర్ బెస్ట్ మూవీస్ లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi  ——- ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …

అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం !

This movie connected well with the youth. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం.  ప్రేమ కథను ఎందరో డైరెక్టర్లు సినిమాలు గా తీసినప్పటికి ఈ చిత్రంలా మరే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇదొక క్లాసిక్ మూవీగా నిలిచి పోయింది. ఈ మరోచరిత్ర 1978 లో రిలీజ్అయింది. 47 ఏళ్ళనాటి సినిమా …

అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనం !

Balachandar mark movie ………… కథా నేపథ్యం మారినప్పటికీ ఇప్పటికి సినిమాను హాయిగా చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ అప్పటి కీలక సమస్య నిరుద్యోగం పై సంధించిన అస్త్రమిది. అదే “ఆకలి రాజ్యం”. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం.కె. బాలచందర్ తనదైన శైలిలో సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు.  నిజ జీవితంలో కనిపించే ఎన్నో …

దర్శకుడిగా ఆయనది డిఫరెంట్ స్టయిల్ !

Films with social consciousness ……………… జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం,మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా …

ఎవరీ ఆర్టిస్ట్ భరణి ?

Bharadwaja Rangavajhala……….. భరణి …ఆకలి రాజ్యంలో శ్రీదేవి, కమల్ హసన్ లు ఓ పార్క్ లో కూర్చుని మాట్లాడుకుంటూంటారు …ఇంతలో శ్రీదేవి ముఖం సీరియస్సుగా మారిపోతుంది. ఏమయ్యిందంటాడు కమల్ హసన్ .ఎవరో ఆ చెట్టు చాటు నుంచీ మన్ని చూస్తున్నాడు … ‘గడ్డపోడు’ అంటుంది శ్రీదేవి.  అంతే కమల్ హసన్ వెళ్లి ఆ గడ్డపాణ్ణి పట్టుకుని …
error: Content is protected !!