ఆకట్టుకునే సైకో-థ్రిల్లర్ మూవీ !!
Suspenseful psycho-thriller………. అనసూయ’ (2007) ఇదొక సస్పెన్స్ సైకో-థ్రిల్లర్ చిత్రం. నటుడు రవిబాబు దర్శకత్వం వహించారు.అప్పట్లో సినిమా బాగానే ఆడింది. భూమిక చావ్లా, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ ఏమిటంటే ? అనసూయ (భూమిక చావ్లా) ఒక టీవీ ఛానెల్‌లో చేరిన ధైర్యవంతురాలైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నగరంలో అవయవాల దొంగతనం చేస్తూ, వరుసగా దారుణ …
