అంత ‘అద్భుతం’ కాదు !!

Title super ..but …………………… ‘అద్భుతం’ (Adbhutham – 2021) తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా .. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందింది. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించగా, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సూర్య (తేజ సజ్జా) వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.మరోవైపు వెన్నెల (శివాని …
error: Content is protected !!