స్లో-బర్న్, సైకలాజికల్, హారర్ మూవీ !!
Horror thriller …….. ‘418’ (2026) ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 418 చిత్రానికి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? కర్ణాటక తీర ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి వివేక్ (సూర్య రాజ్ వీరబత్తిని) …
