శోభన్ కెరీర్లో పెద్ద హిట్ ఇదేనా ?

Subramanyam Dogiparthi  ………………………….  Mass entertainer అక్కినేనికి దసరాబుల్లోడు లాగా,ఎన్టీఆర్ కు అడవిరాముడు లాగా, శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass ఎంటర్టైనర్. శోభన్ బాబు కెరీర్లో ఓ పేద్ద హిట్. ఈ సోగ్గాడు సినిమా టెక్నికల్ గా 1975 లో వచ్చింది . డిసెంబర్ 19 న రిలీజయింది.ఆడిందంతా 1976 లోనే …

రెబెల్ స్టార్ బెస్ట్ మూవీస్ లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi ……………….. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సందేశాత్మక సినిమా ఇది ఒక్కటేనేమో ! అయిననూ ఆయన మార్క్ సినిమాయే. ఆయన మార్కులో సందేశంతో పాటు కళాత్మకత కూడా ఉంటుంది కదా ! అందమైన గోదావరి గ్రామాల్లో చాలా చక్కటి పాటల్ని తీసారు . మరెందుకనో అతిలోకసుందరిని అందంగా చూపలేదు . ఏమయినా కోపం వచ్చిందేమో …

ఆ దాడులతో అమెరికా వణికిపోయిందా ?

Terror attacks……………….. అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాను  ఒక దశలో వణికించారు. సరిగ్గా 24 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న జరిగిన దాడులతో అమెరికా బెంబేలెత్తి పోయింది. ఈ దాడులను అమెరికా ఊహించలేదు. ఒసామా బిన్ లాడెన్  చేయించిన ఈ దాడులనే ‘టెర్రర్ అటాక్స్’ అని కూడా అంటారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్-ఖైదా …

కనులు లేవని నీవు…….

Balu who entertained the fan…………………… ఈ ఫొటోలో బాలు తో కనిపించే అతని పేరు మారన్ … శ్రీలంక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఎస్పీ బాలు కి వీరాభిమాని. ఒక ప్రమాదం లో కనుచూపు కోల్పోయాడు.  లోకల్  టెలివిజన్ ఇంటర్వ్యూ లో ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. నిరాశమయమైంది. ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు …

ఎవరీ హెమింగ్వే ? ఏమిటాయన కథ ?

Ravi Vanarasi ……………….. సృష్టిలో అరుదైన అద్భుతాలు కొన్ని. వాటిలో ఒకటి ప్రతిభ, మరొకటి విషాదం. ఈ రెండూ ఒకేచోట కలగలిపి అలల రూపంలో, అక్షరాల రూపంలో ఉద్భవించినప్పుడు ఒక గొప్ప కళాకారుడు పుడతాడు. అలాంటి అరుదైన ప్రతిభావంతులలో ఒకరు ఎర్నెస్ట్ హెమింగ్వే. అతని జీవితం ఒక సుదీర్ఘమైన, దుఃఖపూరితమైన కథ. అది ఒక గంభీరమైన …

గొంతు బాగాలేదన్నసంస్థే ఆయనతో ‘భగవద్గీత’ పాడించిందా ?

 The Immortal Singer………………. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు విడుదలై  53 ఏళ్ళు అవుతోంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని  HMV సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు …

ఒక వన్నె’లేడీ’కథ !

రమణ కొంటికర్ల ………………….. అది 2014 జూలై 31… మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో మూడు పోలీస్ బృందాలు సాగించిన 65 మైళ్ల దూరపు ఛేజింగది. కట్ చేస్తే… యూఎస్ లోని అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీసులతో పాటు… ఎఫ్బీఐని కూడా ముప్పుతిప్పలు పెడుతున్న …

ఎవరీ మీనాక్షి పొన్నుదురై ?

Bharadwaja Rangavajhala …………………….. తెలుగు రేడియో కార్యక్రమాలు అనగానే మా రేడియో జనరేషన్ కు తక్షణం గుర్తొచ్చే పేరు ‘మీనాక్షి పొన్నుదొరై’. సిలోన్ స్టేషన్ లో తెలుగు ప్రసారాల అనౌన్సరు. ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే రేడియో జాకీ.ఆవిడ స్టోను చాలా గమ్మత్తుగా ఉండేది.ఒక రకమైన హుందా తనం ధ్వనించేది.నేను చెప్తున్నాను. చేతులు కట్టుకుని చెవులు రిక్కించి …

మాస్ పాటల మాంత్రికుడు !

Bharadwaja Rangavajhala………….. ‘శారద’లో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ‘ఆరాధన’లో ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ’ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. ‘చక్రవర్తి’ తొలి చిత్రం ‘మూగప్రేమ’లోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ వినిపిస్తుంది. ‘ఈ సంజెలో.’..అంటూ …
error: Content is protected !!