ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతోంది. దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకరత్న టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక ప్రముఖనటుడు దాసరి పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. …
July 12, 2021
IDBI Bank …………………………………….ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బ్యాంక్ ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వానికి, ఎల్ఐసీ సంస్థకు అధిక భాగం వాటాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ పూర్తవుతుంది. రెండేళ్ల క్రితం ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభంలో పడినపుడు ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ఐసీ కార్పొరేషన్ ఒక్కో బ్యాంక్ షేర్ ను …
July 12, 2021
Galvan Valley………………………………………….మనం తరచుగా గాల్వన్ లోయ గురించి వింటుంటాం. ఆ మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారత్ సైనికులు చనిపోయారు. ఈ ఘటన ప్రజలలో ఉద్రేకాన్నికూడా రగిలించింది. ఈ లోయ అసలు ఎక్కడుంది ? ఈ గాల్వన్ లోయ ప్రాధాన్యత ఏమిటి ? అనే …
July 12, 2021
కొందరికి అదృష్టం అలా కలిసి వస్తుంది.. ఆ కోవలో వారే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్. మంత్రి పదవి పోయిన గంటల్లోనే గవర్నర్ గిరీ వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని అదృష్టం కాక మరేమంటారు. కొద్దీ రోజుల క్రితం ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మొత్తం 11 మంది …
July 11, 2021
కేంద్ర విమానయాన శాఖ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాదిత్యకి బాంబే హైకోర్టు కీలకమైన పని అప్పగించింది. పదవి చేపట్టి బాధ్యతలు స్వీకరించకముందే “విమానాశ్రయాలకు పేరు పెట్టడం .. పేరు మార్చడం” పై దేశవ్యాప్తంగా ఒక విధానం రూపొందించాలని కోర్టు ఆదేశించింది. నిర్మాణంలో ఉన్న నవీ ముంబాయి విమానాశ్రయానికి బాల్ థాకరే పేరు పెట్టాలని …
July 10, 2021
షేర్లలో మదుపు చేసి లాభాలు అర్జించాలంటే క్యాష్ ఫ్లో కంపెనీలను ఎంచుకోవాలి. అన్ని కంపెనీలలో ఫ్రీ క్యాష్ ఫ్లో ఉండదు.అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పదాన్ని చాలామంది ఇన్వెస్టర్లు విని వుండరు.ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్, ప్లాంట్ కొనుగోలు వంటివి కాపిటల్ వ్యయానికి పోగా మిగిలిన నగదునే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు.ఇలాంటి నగదు నిల్వలు …
July 10, 2021
Divorce rate is increasing.................................... మనదేశంలో వివాహాబంధం క్రమేణా బలహీన పడుతోంది.గతం లో మాదిరిగా వివాహబంధంలో ఈ నాటి జంటలు ఎక్కువ కాలం ఇమడ లేకపోతున్నారు. ఒకప్పుడు మన దేశం లో విడాకులు తీసుకునే వారి సంఖ్య బహు తక్కువ గా ఉండేది.ఇటీవల కాలంలో విడాకుల కల్చర్ బాగా పెరిగి పోయింది. ప్రపంచంలో విడాకుల రేటు …
July 9, 2021
చారిత్రిక గ్రంధాల్లోనూ … ఇతిహాసాల్లోనూ ట్రాయ్ నగరం ప్రస్తావనలు ఉన్నాయి. ఆ నగర నిర్మాణం గురించి, నాశనం అవ్వడం గురించి…అనేక వర్ణనలు, వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ట్రాయ్ నగరమే ప్రస్తుతం టర్కీలో భాగంగా ఉంది. గ్రీకు పురాణాల్లో ప్రస్తావన ఉన్న ‘ట్రోజన్ వార్’ కు వేదికగా నిలిచిన ట్రాయ్ నగరం ఉనికి ఎప్పటిది? ఎక్కడిది? …
July 9, 2021
Govardhan Gande …………………………………………………. తెలంగాణ లో ముందుగానే రాజకీయ హడావుడి మొదలైంది. అన్నిపార్టీలు 2023 ఎన్నికలపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, భూషణలతో వాతావరణం మెల్లగా వేడెక్కుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో ? అనేది …
July 9, 2021
error: Content is protected !!