తమిళ చిత్రం అసురన్ ఆధారంగా తెలుగులో నారప్ప సినిమా తీశారు. ఈ నెల 20 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు ధనుష్, వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో 2019 లో వచ్చిన ఈ అసురన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని అవార్డులను కూడా సాధించింది. బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. …
July 17, 2021
Taadi Prakash..…………………………………….. MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………లక్షణంగా కడుపులో చల్ల కదలకుండా ఓ మూల పడి ఉండక కన్యాకుమారనీ, కాశ్మీరనీ గావుకేకలెందుకు; మానవ హక్కులకు ఎక్కడో ఏదో అయిందని ఎర్ర బస్సులెక్కి డేంజర్ జోన్లో తలదూర్చడమెందుకు – అని మనలాంటి జ్ఞానులకు అనిపించుట సహజం. కానీ కొందరంతే. కొత్త బూట్లు కొనుక్కోవడం, అద్దంలో పదేపదే చూసుకుంటూ …
July 16, 2021
Taadi Prakash …………………………. MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………………బాలగోపాల్ ఆ సాయంకాలం మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు అందరూ కన్నీళ్ళతో ఉన్నారు. బాలగోపాల్ అంత్యక్రియలకి వందల మంది వచ్చారు. ఒక వేదన, ఒకలాంటి నిశబ్దం… డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్, నేనూ, ఇంకొందరు ఒక పక్కగా నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి మోహన్ …
July 16, 2021
కాంగ్రెస్ పార్టీ లో వ్యవస్థాగతంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్, లోక సభలో పార్టీ నేతగా రాహుల్ గాంధీని సోనియా నియమించ నున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి వదిలిన తర్వాత పార్టీ నాయకత్వం మరొకరిని ఆ పదవిలోకి తీసుకోలేదు. పార్టీ సీనియర్లు ఎప్పటినుంచో సలహాలు ఇస్తున్నారు. ఎట్టకేలకు …
July 15, 2021
రోడ్డు పై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే మనమైతే వాటిని దాటుకుంటూ వెళతాం. వాటి గురించి పెద్దగా పట్టించుకోము. కానీ ఆయన అలా కాదు. ఎక్కడ గుంతలు తన కంటపడినా వాటిని బాగుచేసి వెళతారు. ఆయన పేరే గంగాధర్ తిలక్ రత్నం. సోషల్ మీడియాలో ఆయన చాలామందికి పరిచితులే. గత పదేళ్ల నుంచి గంగాధర్ తన …
July 15, 2021
హుజురాబాద్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరం గా మారబోతున్నాయి. త్వరలో ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. తెరవెనుక ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెరాస …
July 14, 2021
ప్రముఖ క్రికెటర్ల జీవితాలపై సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాలపై భారీగా ఖర్చు పెడుతున్నారు.తాజాగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇందులో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పోషించవచ్చు అంటున్నారు. బయోపిక్ నిర్మాణానికి …
July 14, 2021
Ramjee Pasam …………………………………………… Godavari Pulasa Fish ……………………… గోదావరి పులస వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. “పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి” అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ …
July 13, 2021
Govardhan Gande……………… ……………………………. డ్రాగన్ బుద్ధి ఎప్పటికి మారదు. మన ప్రయోజనాలకు భంగం కలిగించడం..అంతర్జాతీయంగా అడ్డుకునే యత్నాలు చేయడం, అందుకు అనుగుణం గా బెదిరించడం , భయపెట్టడం, కవ్వింపు చర్యలకు దిగడం,లేని వివాదాన్ని సృష్టించడం, గోరంత విషయాన్నీ కొండంత చేయడం ఇవన్నీ దుర్భుద్ధితో కూడినవే. ఎన్నిసార్లు ఉతికి ఆరేసినా బుద్ధి మారదు. భయపెట్టడం ద్వారా ఒక …
July 13, 2021
error: Content is protected !!