తైవాన్ పార్లమెంట్ రణరంగం గా మారింది. సభ్యులు పరస్పరం దాడులకు దిగారు. అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులకు దిగారు. దీంతో సభలో కొంత …
November 27, 2020
హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రధానంగా బీజేపీ-ఎంఐఎం పార్టీల నేతల ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. నేతలు పదునైన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ముందెన్నడూ ఈ రీతిలో ప్రచారం జరగలేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ విమర్శలు .. వాగ్గానాల జోరు కూడా …
November 27, 2020
‘పయ్యావుల కేశవ్’ కు చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు. ఆ మద్య బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కేశవ్ ఒకరు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ …
November 27, 2020
అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నట్టు చెబుతారు.ఇక్కడి శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు. …
November 26, 2020
డ్రీమ్ గాళ్ హేమమాలిని, గ్లామర్ స్టార్ కాంచన, అభినేత్రి వాణిశ్రీ ఇలా అనేక మంది తారల తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఖ్యాతి గొల్లపల్లి నాగ భూషణరావు అలియాస్ స్టిల్స్ భూషణ్ ది. బాపు తీసిన దాదాపు అన్ని సినిమాలకూ భూషణే స్టిల్ ఫొటోగ్రాఫర్. ఏవో చిన్న అభిప్రాయబేదాలతో సంపూర్ణ రామాయణం మరింకేదో సినిమాకు ఆయన పనిచేయలేదు. తప్ప …
November 26, 2020
ఉన్నట్లుండి పొద్దున్నే వర్షం మొదలైంది. రైతు బజారు నుంచి వస్తుండగా ఊహించని వాన ఊపందుకుంది. కనీసం గొడుగైనా చేతిలో లేకపోవడంతో గబాలున ఎదురుగా కనిపించిన ఆటో స్టాండు దగ్గరకు పరుగెత్తాను. వరుసగా పదికి పైగా ఆటోలు పార్క్ చేసున్నాయి. అందరు ఆటో డ్రైవర్లూ కలిపి రెండు ఆటోల్లో సర్దుకుని మాటా మంతీ ఆడుతున్నారు. సరిగ్గా వారి …
November 26, 2020
అహ్మద్ పటేల్ ..కాంగ్రెస్ నేతల్లో ఆయన తెలియని వారుండరు. అందరూ ఆయనను అహ్మద్ భాయి అని పిలుస్తారు. ఇందిరా, రాజీవ్,సోనియా,రాహుల్ గాంధీ లకు ఆయనే సలహాదారుడిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఆయన వ్యూహాలే పార్టీ ని ముందుకు నడిపించాయి. గుజరాత్ కి చెందిన అహ్మద్ పటేల్ గాంధీ …
November 25, 2020
తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఎపుడు జరిగేది అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి.వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2021 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరగవచ్చుఅంటున్నారు.ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ …
November 25, 2020
విల్‌ఫుల్ డిఫాల్టర్ల (ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేసిన వారు)పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఈ నాటివి కావు. ఎవరు ఎన్ని విమర్శించినా ప్రభుత్వ తీరులో, అధికార యంత్రాంగం లో మార్పు లేదు. తీసుకున్న అప్పులు తిరిగి తీర్చలేకపోయినందుకు న్యాయమైన కారణాలుంటే పోనీలే అనుకోవచ్చు. కానీ విల్‌ఫుల్ డిఫాల్టర్లపై మాత్రం కఠిన చర్యలు …
November 24, 2020
error: Content is protected !!