Miserable conditions………………………………………….. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాంలే అని ఆగిన ప్రజలు ఇపుడు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక ..ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులు పడుకుంటున్నారు. …
November 23, 2021
Title super ..but …………………… అద్భుతం టైటిల్ బాగుంది … కానీ సినిమాయే కొంత గందర గోళం. కథా రచయిత కొత్త ఆలోచన బాగుంది కానీ అది ప్రేక్షకులను ఒప్పించే విధంగా లేదు. ఇద్దరు ఒకే ఫోన్ నంబర్ వాడటం..ఒకే ప్రదేశంలో వేర్వేరు టైమ్ పీరియడ్స్‌లో ఉంటూ ఒకరితోఒకరు మాట్లాడుకోవడం .. ప్రేమలో పడటం అనే …
November 23, 2021
చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …
November 22, 2021
Nature lover…………………………………. ప్రకృతి అంటే అతగాడికి మహా ఇష్టం. ఎపుడూ కొండలు ..కోనలు .. అడవుల్లో తిరుగుతుంటాడు. పూర్తిగా అతను ప్రకృతి తో మమేకమై పోయాడు. నిత్యం ప్రకృతిలోకి వెళ్లడం అక్కడ మూలికలు .. ఆకులు .. ఇతర దినుసులు తీసుకొచ్చి వైద్యం కూడా చేస్తుంటాడు. అతగాడి పేరు కొమెర జాజి. గుంటూరు జిల్లా మాచర్ల …
November 20, 2021
Things do not come out…………… చిన్నవయసులో మరణించిన రాజకీయ నాయకుల్లో ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఒకరు. 33 సంవత్సరాల వయసులో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ గాంధీ మరణం పట్ల అప్పట్లో ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఎవరైనా కుట్ర చేశారా ? ఎందుకు చేశారు ? కారణాలేమిటి …
November 19, 2021
తాను ఇక శాసనసభకి రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన పై పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. బాబు ప్రకటన వ్యూహాత్మకమా ? ఉద్వేగంలో తీసుకున్నారా ? ఈ నిర్ణయం వలన సానుభూతి వస్తుందా ? వచ్చినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రయోజనం ఏమిటి ? అని పార్టీ …
November 19, 2021
When he will come out ? ………………………………… దాదాపు ఆరేళ్లుగా పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా ఆయనకు అవకాశం ఇస్తూ చేసిన తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంతర్జాతీయ కోర్టు సూచన మేరకే పాకిస్తాన్ పార్లమెంట్ ఈ …
November 18, 2021
Rare Grand ma ………………………………ఫొటోలో కనిపించే కోయంబత్తూరు బామ్మ పేరు ఆర్ పప్పమ్మాళ్. రంగమ్మ అని కూడా పిలుస్తారు. వయసు 105 సంవత్సారాలు. అయినా ఉత్సాహంగా పొలం పనులు చేస్తుంటుంది. సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తి నిచ్చిన పప్పమ్మాళ్ కి పద్మశ్రీ పురస్కారం లభించింది.కోయంబత్తూరు దగ్గర్లోని దేవలాపురం లో ఆమె పుట్టారు. …
November 18, 2021
Rare Services ……………………………….. “మీ హాస్పిటల్ లో ఒక బెడ్ కావాలి ఇస్తారా? డాక్టర్” సైదాబాద్ లో మా ఇంటికి అతి సమీపంలోని జయానర్సింగ్ హోం లో గైనకాలజిస్ట్ డాక్టర్ ను అడిగాను. ఆమె “ఎవరికి” అని అడిగారు.”మా అమ్మగారికి కావాలి. ఆమె కేన్సర్ పేషంట్ అవసాన దశలో ఉన్నారు. బిపి సుగర్ హై ఫ్లక్చ్యువేషన్లు …
November 18, 2021
error: Content is protected !!