Govardhan Gande………………………………………….. జీవితానికి పెద్దగా ఉపకరించని ఓ భాషను నేర్చుకోవడంలో ఓ విద్యార్థి ఎంత సమయాన్ని కోల్పోతున్నాడు?అదే సమయాన్ని జ్ఞానం పెంపొందే అంశాలపై వెచ్చిస్తే ఆ విద్యార్థి పొందే వ్యక్తిగత ప్రయోజనం, సమాజ ప్రగతికి ఉపకరిస్తుంది కదా. ఈ దిశలో ఆలోచించవలసిన పాలకవర్గం ఓ భాషను తప్పని సరిగా నేర్చుకోవలసిందే నని నిర్ణయించడం ఉచితమైన పనేనా? …
September 9, 2021
ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం… ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో …
September 8, 2021
Govardhan Gande……………………………………….. సమిష్టి వ్యవస్థ లో….బాధ్యతలు/అధికారాల విభజన/పంపిణీ సమతుల్యoగా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ వ్యవస్థ సక్రమంగా,సమర్థంగా పనిచేయగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ఏర్పాటు అనివార్యం. భారత రాజ్యాంగం ఈ విధానాన్నే నిర్దేశిస్తున్నది. అలా నిర్మించిన మూడు స్థంభాలు సరిగ్గా పని చేయగలిగితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. అలాంటి మూడు స్థంభాలలో ఒకటైన న్యాయ వ్యవస్థను బలహీన …
September 8, 2021
మధ్య ప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన మిశ్రీలాల్ రాజ్‌పుత్ అనే రైతు తన తోటలో ఎరుపు రంగులో ఉండే బెండ కాయలను పెంచుతున్నారు. ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని చెబుతున్నారు. ఈ తరహా బెండ కాయల ధర కేజీ రూ. 800 కు విక్రయిస్తున్నారు. మామూలు బెండ కంటే రుచిగా ఉంటాయి. శరీరానికి మేలు …
September 7, 2021
Did the Taliban gain the upper hand?……………………………. పాకిస్థాన్ సహాయంతో పంజ్ షీర్ ప్రావిన్స్ తాలిబన్ల వశమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలన్నీ అబద్దమని పంజ్ షీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ చెబుతోంది. పంజ్ షీర్ లోయలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నదని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినట్టు కూడా …
September 6, 2021
Enmity………………………………………. తాలిబన్లకు పక్కలో బల్లెం లా మారింది ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్. ఇది మరో ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్. ఈ గ్రూప్ ను ఎదుర్కోవడం తాలిబన్లకు సాధ్యమయ్యే పనికాదు. ఆఫ్గాన్లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్ ఏర్పడింది. ఐసిస్ 2016 లో ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేసిన వెంటనే ఆ …
September 6, 2021
పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సెప్టెంబర్ 30 న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3 న జరుగుతుంది.ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇది కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్యే శోవందేబ్ ఛటర్జీ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో మే 21 నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. …
September 6, 2021
విజయమ్మ మీటింగ్ పై సర్వత్రా సందేహాలు వక్తమౌతున్నాయి. దివంగత నేత రాజశేఖరరెడ్డి 12 వ వర్ధంతి నేపథ్యంలో ఆయన సన్నిహితులతో సమావేశం తెలంగాణా లోనే ఎందుకు పెడుతున్నారు? షర్మిల పార్టీ కి మద్దతు పలకమని వచ్చే నేతలను అడుగుతారా ? ఈమె అడిగినంత మాత్రాన వచ్చినవారు మద్దతు ప్రకటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సమావేశానికి …
September 2, 2021
లక్ష ఏళ్ళ నాటి ఆదిమానవుల అవశేషాలు ఇటీవల ఇటలీ దేశంలో బయటపడ్డాయి. ఆగ్నేయ రోమ్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఒక పురాతన గుహలో ఈ అవశేషాలను గుర్తించారు. శాన్ ఫెలిసె సిసెరో అనే పట్టణంలోని గువాట్టారి కొండగుహలో మొత్తం తొమ్మిదిమంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు పుర్రె ముక్కలు.. విరిగిన …
September 1, 2021
error: Content is protected !!