astrology vs political leaders …………………………….. చాలామంది రాజకీయ వేత్తలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆ కోవకు చెందినవారే. జయ జ్యోతిష్యం,సంఖ్యాశాస్త్రం,వాస్తు శాస్త్రాలను నమ్మే వారు. జ్యోతిష్యులతో మాట్లాడకుండా ..వారి సలహాలు తీసుకోకుండా మంచి ముహూర్తం నిర్ణయించ కుండా ఏ పని కూడా మొదలు పెట్టేవారు కాదు. జయలలిత ఏ …
October 18, 2021
వారంతా వేల రూపాయలు భోజనం కోసం ఖర్చుచేశారు. అలా చేసినవారు మామూలు వ్యక్తులు కాదు. ప్రజాప్రతినిధులు. పోనీ అదంతా వారి సొంత సొమ్మా ? అంటే కానే కాదు. ప్రజలసొమ్ము. మాములుగా అయితే ఒక మనిషికి ఒక పూట భోజనం ఖర్చు ఎంత అవుతుంది? పాతిక రూపాయలతో మొదలు పెడితే భోజనం చేసే హోటల్ ను …
October 18, 2021
Sex trafficking ……………………………………… తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో దక్షిణాదిలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత …
October 17, 2021
sk.zakeer……………………………….. Need to rethink ………………………..రష్యన్ విప్లవం ప్రభావంతో వివిధ దేశాల్లో తొందరగా ఆధునీకరణలోకి వెళ్లాయి. పెట్టుబడిదారి దశలోకి వేగంగా ప్రయాణించేలా చేశాయి. ఎక్కడైతే ఆధునీకరణ పుంజుకుంటున్నదో,భూస్వామ్య వ్యవస్థలు పెట్టుబడిదారీ వర్గాలు రూపాంతరం చెందుతున్నాయో అక్కడ ప్రజా ఉద్యమాలు బలహీనపడుతున్నాయి. పీపుల్స్ వార్ కు నారుపోసిన తెలంగాణలో,అలాగే ఉద్యమాలు ఉధృతంగా సాగిన నల్లమల ప్రాంతాల్లో పోరాటాలు …
October 17, 2021
sk.zakeer..……………………………………… Need to rethink…………………. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు ) పంథా సరైనదేనా? భారత కాల మాన పరిస్థితులకు తగినట్టుగా ఆ పార్టీ తన పంథా మార్చుకోవలసిన అవసరం ఉన్నదా? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా పని చేసిన ఆర్కే అనారోగ్యంతో మరణించడం ఒక విషాదం.”1947 ఆగస్టు …
October 17, 2021
Father and son are on the same path……………………… మావోయిస్టు అగ్ర నేత ఆర్కే కుమారుడు పృద్వి అలియాస్ మున్నాఅలియాస్ శివాజీ తండ్రి బాటలోనే నడిచారు. నల్లమల్ల అడవులు విప్లవకారులకు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా పెట్టి .. ఏరివేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసమయంలో ఆర్కే అండర్‌గ్రౌండులోకి వెళ్లారు. అపుడే (1988లో) ప్రకాశం …
October 16, 2021
భండారు శ్రీనివాసరావు …………………………………………… ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే …
October 16, 2021
New Role ………………………… తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారి టాక్ షో నిర్వహించబోతున్నారు. ఆయనే మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ వేదిక నుంచి ఈ టాక్ షో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం పేరు ‘అన్‌స్టాపబుల్’ గా నిర్ణయించారు. నవంబరు 4వ తేదీ నుంచి ఈ …
October 15, 2021
మావోయిస్టు అగ్రనేత ఆర్కే గురించి సాక్షి దినపత్రిక చర్ల ప్రతినిధి ఆసక్తికరమైన కథనం అందించారు. తర్జని పాఠకుల కోసం ఆ కథనం సారాంశం. సాక్షి దినపత్రిక కథనం ప్రకారం మావోయిస్టు నేత ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి స్నేహితులు. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ …
October 15, 2021
error: Content is protected !!