అదే రిమోట్ రాజకీయం !?

Govardhan Gande …………………………………………………… తీరు ఏమీ మారలేదు. అదే తంతు. అదే రీతి. అదే నీతి . మన రాజకీయ పార్టీలకు ఇది కొత్త సంగతేమీ కాదు. అనాదిగా ఉన్నదే. రాచరిక సమాజం నుంచి మనకు ఈ సంస్కృతి వారసత్వ సంపదగా సంక్రమించిన రుగ్మత/జబ్బు. ఆనాడు రాజ గురువులు,రాజ మాతలు అధికార కేంద్రాలుగా ఉండేవారు. ఇప్పుడేమో …

మావోయిస్టుల మారు పేర్లలో నేముంది?

Bharadwaja Rangavajhala …………………………………….  నాకో అనుమానం ? పీపుల్స్ వార్ పార్టీ ఇప్పుడంటే మావోయిస్ట్ పార్టీగా మారిపోయిందనుకోండి … పార్టీలో అజ్ఞాత జీవితంలోకి పోయే కార్యకర్తలకు పేర్ల మార్పిడి అనే ఓ కార్యక్రమం జరిగేది. సన్యాసులు ఎలాగైతే పూర్వనామమును వదిలేసి శ్రీశ్రీశ్రీ ఏదేదో ఓఓఓ స్వామిగా అవతరించిన తరహాలో మావోయిస్టులు పేరు మార్చుకుంటారు. ఇదంతా దేని …

ఈ “గుడి కట్టిన రామప్ప” .. ఎవరప్పా ?

Govardhan Gande ……………………………………………. “రామప్ప” గుడి కి హెరిటేజ్ వారసత్వ గుర్తింపు రావడం … అది తమ గొప్పేనని విచిత్రంగా  రెండు రాజకీయ పార్టీలు వాదించుకుంటున్నాయి. ఎప్పుడో, 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో శిల్పి రామప్ప 40 ఏళ్ళ పాటు ఎంతో మేధో శ్రమతో, వందలాది మంది సహచర శిల్పుల సహకారంతో,వేలాది మంది కార్మికుల …

అ’మాయకుడే’నా ?

నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సొంత కంపెనీ వియాన్ ఉద్యోగులే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారట .. దీంతో పోలీసులు అన్ని ఆధారాలను,సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వాటిలో బలమైన సాక్ష్యాలు దొరికితే రాజ్ కేసు నుంచి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు. ముంబయి లోని అంధేరి వెస్ట్ లో …

రామప్పగుడి అందాలు వర్ణించ తరమా !

ఆంజనేయులు మాముడూరు .…………………………………….. Stunning sculptural beauty………………………………..అరుదైన దేవాలయాలు ..అద్భుతమైన శిల్పకళా సౌందర్యం రామప్ప గుడి(పాలంపేట),కోటగుళ్లు(గణపురం) లో మనకు కనిపిస్తాయి. అక్కడి అందాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవి కానివి. కాకతీయుల శిల్ప చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరత నాట్య …

‘పేరెంట్స్’ను ప్రేమించే వారెందరు ?

భండారు శ్రీనివాసరావు ………………………………… “చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.  “నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం. వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది …

కడలి మధ్యలో ఆ ‘కోట’ ను చూసారా ?

Fantastic structure………………………………….సముద్రం మధ్యలో నిర్మించిన కోట అది. మూడన్నర శతాబ్దాలు గా బలమైన అలలు ఢీ కొడుతున్నప్పటికీ ప్రహరీ గోడలు చెక్కుచెదరలేదు. అదే జంజీరా కోట. ఈ కోట మహారాష్ట్రలో ఉంది. అరబిక్ కడలికి అందాన్ని తెచ్చిన కోట. కొంకణ తీరం లో అరుదైన నిర్మాణం అది. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధీ …

అమెరికాలోని ఈ ‘ఢిల్లీ’ గురించి విన్నారా ?

భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి  లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …

ఈ ‘మైకేలేంజ్ లో’ కథేమిటో ? (2)

Taadi Prakash…………………………………………. Artist Mohan’s Agony and Ecstacy…………………………………ఆ శిల్పి నిర్మించిన సిస్టైన్ చాపెల్ గురించి చెప్పాడు. “ఫ్లోరెన్స్ మన ఏలూరికి ఎంతదూరం. శెలవుల్లో మనం వెల్డామా? మైకేలెంజేలో లేకపోయినా పరవాలేదు. మీరు చెప్పిన సిస్టీన్ ఛాపెల్ చూద్దాం” అన్నా. ఇప్పుడు కాదు ఆనక నువు పెద్దయినాక వెల్దాం అని మా నాన్న చీఫ్ మినిస్టర్ …
error: Content is protected !!