కొత్త మంత్రి మొదటి టాస్క్ అదేనా ?

కేంద్ర విమానయాన శాఖ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాదిత్యకి బాంబే హైకోర్టు కీలకమైన పని అప్పగించింది. పదవి చేపట్టి బాధ్యతలు స్వీకరించకముందే “విమానాశ్రయాలకు పేరు పెట్టడం .. పేరు మార్చడం” పై దేశవ్యాప్తంగా ఒక విధానం రూపొందించాలని కోర్టు ఆదేశించింది. నిర్మాణంలో ఉన్న నవీ ముంబాయి విమానాశ్రయానికి బాల్ థాకరే పేరు పెట్టాలని …

క్యాష్ ఫ్లో కంపెనీలపై కన్నేయండి !

షేర్లలో మదుపు చేసి లాభాలు అర్జించాలంటే క్యాష్ ఫ్లో కంపెనీలను ఎంచుకోవాలి. అన్ని కంపెనీలలో ఫ్రీ క్యాష్ ఫ్లో ఉండదు.అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పదాన్ని చాలామంది ఇన్వెస్టర్లు విని వుండరు.ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్, ప్లాంట్ కొనుగోలు వంటివి కాపిటల్ వ్యయానికి పోగా మిగిలిన నగదునే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు.ఇలాంటి నగదు నిల్వలు …

ఇందిర ఆ సినిమా విడుదల కు అడ్డం పడిందా ? (2)

Taadi Prakash …………………………………………………. విదేశీ వార్తలు విన్న భారత ప్రభుత్వం ‘‘చాల్లే సంబడం, ఇక్కడ రిలీజ్‌ చేసుకోండి’’ అంది. సత్యు మిత్రుడొకాయన, బెంగళూరులోని తన రెండు థియేటర్లలో ముందు ప్రదర్శించాడు. విమర్శకులు ‘కెవ్వుకేక’ అన్నారు. Land mark film in Indian histroy అని పత్రికలు రాశాయి. ఎం.ఎస్‌.సత్యు, ఇషాన్‌ ఆర్య, బలరాజ్‌ సహానీ, కైఫీ …

ఇందిర ఆ సినిమా విడుదల కు అడ్డం పడిందా ? (1)

Taadi Praksh………………………………. A LANDMARK POLITICAL FILM—-———— సరిగ్గా 47 సంవత్సరాల క్రితం 1974లో ‘గరంహవా’ (Scorching Wind) విడుదల అయింది. ’వేడిగాలి’ లేదా ‘వడగాడ్పు’ అనొచ్చు. కొందరు ఈ సినిమాని నిషేధించాలి అన్నారు. హిందూ ముస్లిం గొడవల్ని ఇంకా పెంచే ప్రమాదకరమైన సినిమా అని ఇంకొందరు అన్నారు. మనదేశంలో వచ్చిన గొప్ప రాజకీయ చిత్రం …

వివాహబంధం బలహీనపడుతోందా?

Divorce rate is increasing.................................... మనదేశంలో వివాహాబంధం క్రమేణా బలహీన పడుతోంది.గతం లో మాదిరిగా వివాహబంధంలో ఈ నాటి జంటలు ఎక్కువ కాలం ఇమడ లేకపోతున్నారు. ఒకప్పుడు మన దేశం లో విడాకులు తీసుకునే వారి సంఖ్య బహు తక్కువ గా ఉండేది.ఇటీవల కాలంలో విడాకుల కల్చర్ బాగా పెరిగి పోయింది. ప్రపంచంలో విడాకుల రేటు …

ట్రోజన్ వార్ కల్పితమా ?

చారిత్రిక గ్రంధాల్లోనూ … ఇతిహాసాల్లోనూ ట్రాయ్ నగరం ప్రస్తావనలు ఉన్నాయి. ఆ నగర నిర్మాణం గురించి, నాశనం అవ్వడం గురించి…అనేక వర్ణనలు, వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ట్రాయ్ నగరమే ప్రస్తుతం టర్కీలో భాగంగా ఉంది. గ్రీకు పురాణాల్లో ప్రస్తావన ఉన్న ‘ట్రోజన్ వార్’ కు వేదికగా నిలిచిన ట్రాయ్ నగరం ఉనికి ఎప్పటిది? ఎక్కడిది?  …

అన్నిపార్టీల టార్గెట్ కేసీఆరే !

Govardhan Gande …………………………………………………. తెలంగాణ లో ముందుగానే రాజకీయ హడావుడి మొదలైంది. అన్నిపార్టీలు 2023 ఎన్నికలపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, భూషణలతో వాతావరణం మెల్లగా వేడెక్కుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో ? అనేది …

అంతగా ఆకట్టుకోని షర్మిల ప్రసంగం !

వై ఎస్ ఆర్  తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రసంగం ఆవేశ భరితంగా ఉంటుందని ఆశించిన ఆ పార్టీ అభిమానులు నిరాశ పడ్డారు. ప్రసంగంలో మంచి అంశాలు ఉన్నప్పటికీ షర్మిల సాదాసీదాగా మాట్లాడి వచ్చిన జనాలను ఉత్తేజ పర్చలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.  ప్రసంగం మధ్యలో షర్మిల నవ్వడం మూలానా ఆ ప్రసంగం అంతా నాన్ సీరియస్ …

పాదయాత్రలు ఎవరికి ప్లస్ అవుతాయో ?

పాదయాత్రల సీజన్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సారి తెలంగాణ నేతలు పాదయాత్రలకు సంకల్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి 55 రోజుల పాటు సుమారు 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్ లో మొదలయ్యే ఈ పాదయాత్ర నాగర్ కర్నూల్,నిజామాబాద్, కరీంనగర్,సంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల మీదుగా సాగుతుంది. …
error: Content is protected !!