Changing equations……………………………………………. బీహార్ సీఎం జేడీ(యు) నేత నీతీశ్ కుమార్.. ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకున్నారు. కుల గణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ వంటి వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కొంతకాలంగా బీజేపీ జేడీ(యు) ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి మిత్రపక్షమైన బీజేపీతో నితీష్ సంబంధాలు తెంచుకున్నారు. రాజీనామా …
August 9, 2022
12 ఏళ్ల వయసులో ఆమెపై ఇద్దరు ముష్కరులు అత్యాచారం చేశారు.పేదరికం కారణంగా ఆ బాలిక తల్లితండ్రులు నోరు విప్పలేకపోయారు. పోలీసులకు విషయం చెబితే పరువు పోతుందని.. మరేదైనా ఘోరం జరుగుతుందని భయపడి మౌనంగా ఉన్నారు. బాధితురాలు గర్భవతి అయింది. గుట్టు చప్పుడుగా కాన్పు చేయించారు. పుట్టిన మగబిడ్డను వేరే వాళ్లకు ఇచ్చి రాంపూర్ వెళ్లిపోయారు. యూపీ …
August 8, 2022
ఆ విషయం భర్త గోపాల్ వర్మకి చెబుదామనుకుంది షర్మిల. అయితే, విషయం నిర్ధారించుకోకుండా ముందుగా చెప్పి అతడిని అనవసరంగా భయపెట్టడం ఎందుకని ఊరుకుంది. వర్మ ఉద్యోగరీత్యా బోపాల్‌లో వుంటున్నాడు. ఏడాది కిందట అతడికి ముంబయి నుండి అక్కడకు ట్రాన్స్‌ఫరయ్యింది. అలా ట్రాన్స్‌ఫర్ అయినచోటకల్లా ఫ్యామిలీని మారుస్తూపోతే పిల్లాడి చదువు దెబ్బతింటుందని షర్మిల పోరుపెడితే తనవాళ్లను ముంబయిలోనే …
August 7, 2022
ఈ ఫొటోలో కనిపించే గొయ్యి ని చూస్తుంటే ఎవరో నీట్ గా తవ్వినట్టు కనబడుతోంది కదా .. కానీ ఎవరూ తవ్వకుండానే అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ఈ గొయ్యి ఏర్పడిందట. ఈ చిత్రమేమిటో అర్ధం కాక అక్కడి ప్రభుత్వం ఒక కమిటీ ని వేసి కూపీ లాగమని ఆదేశించింది. ఈ చిత్రం ‘చిలీ’ లో జరిగింది. …
August 5, 2022
Winning chances …………………………………………………. బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతారని తేలగానే.. ఆయన వారసుడిగా తొలుత వినిపించిన పేరు రిషి సునాక్. కానీ ప్రధాని పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీలో పోటీ ముదిరే కొద్దీ సునాక్ వెనకబడుతున్నారు. బరిలో ఉన్న లిజ్ ట్రస్ ఇప్పుడు ప్రధాని పదవికి దగ్గరవుతున్నారు. పోటీ ముగింపు దశకు చేరే …
August 5, 2022
SAVITRI JINDAL ………………………….. ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్ కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు. బ్లూమ్ బెర్గ్ బిలియనర్స్ సూచీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో చైనాకు చెందిన దిగ్గజ స్థిరాస్తి సంస్థ …
August 1, 2022
crises………………………………………………………. కరోనా వైరస్ దెబ్బతో చైనా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క కరోనాయే కాకుండా వివిధ రంగాల్లో వేలకోట్ల తో పలు మేజర్ ప్రాజెక్టులు చేపట్టడం, వ్యాపారాలు స్థంభించి ..ఆదాయం తగ్గడం .. ఖర్చులు పెరగడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. వివిధ నగరాల్లో లాక్ డౌన్ విధించడం మూలంగా ఆర్ధిక కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో దెబ్బ …
July 31, 2022
సిమిలియనీర్ ‘ గా పేరు గాంచిన రావిశాస్త్రి అత్యంత ప్రమాదకరమైన రచయిత. యాతని యొక్క వ్యంగ రచనా వచన వైభవము ప్రభుత్వాలకు, పనికిమాలిన కొందరు రచయితలకు మరింత ప్రమాదకరము. రాజు మహిషి, ప్రేమ మనిషి, అంతేకాక దైవం సత్యం, న్యాయం ధర్మం అనే గొప్ప నవలలో మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరుకుతాయో బీభత్సంగా రాశారు. …
July 31, 2022
అంగోలాలో ఇటీవల కనుగొన్న170 క్యారెట్ల అరుదైన గులాబీ వజ్రం గత 300 సంవత్సరాలలో బయటపడిన అతిపెద్ద డైమండ్ అని కంపెనీ చెబుతోంది. దీన్ని “లులో రోజ్” అని పిలుస్తారు, ఇది అంగోలాలోని లూలా నోర్టే ప్రాంతంలోని లులో ఒండ్రు డైమండ్ గనిలో త్రవ్వకాలలో దొరికింది. ఈ గని లుకాపా డైమండ్ కంపెనీకి చెందింది..10,000 వజ్రాలలో ఒకటి …
July 28, 2022
error: Content is protected !!