The first mummy that didn’t use chemicals ………. ఇండియాలో కూడా మమ్మీలు ఉన్నాయా ? అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సమీపం లో’ గ్యూ’ గ్రామంలో సహజ సిద్ధమైన మమ్మీ ఉంది. ప్రత్యేకంగా ఒక మందిరం కట్టి ఆ మమ్మీని ప్రస్తుతం అక్కడ భద్రపరిచారు. …
November 23, 2024
Bharadwaja Rangavajhala ……………. చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి. చలిని …
November 22, 2024
సుమారుగా 1820 వరకూ యూరోపియన్ సైంటిస్టులు విశ్వం (universe) వయస్సు 6,000 సం… మాత్రమే అని భావించారు. ప్రస్తుతం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలని భావిస్తున్నారు.దీన్ని కూడా సర్వత్రా ఆమోదించక పోవడానికి కారణం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అధ్యయనం చేసిన విశ్వం మేరకు కొన్నిరెడ్ జైయింట్ నక్షత్రాలు 14 నుండి 18 బిలియన్ సంవత్సరాల …
November 21, 2024
Her death was a tragedy ………………… చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం…అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి.దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే.టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మాత్రమే మంచి …
November 21, 2024
A suspense thriller that was appreciated by the audience. ఎపుడో 39 ఏళ్ళక్రితం రిలీజ్ అయిన “అన్వేషణ” కు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా తీయడానికి దర్శకుడు వంశీ చాలా కష్టపడ్డారు. సినిమా మొదటి కాపీ రాగానే కొందరు ప్రముఖులకు చూపించారు. ప్రముఖ నిర్మాత రామోజీ రావు అయితే తనకు …
November 20, 2024
HaveThey Shown theTruth Fearlesly? ………………………….. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఎట్టకేలకు జనవరి 17, 2025న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేశారు. వాస్తవ సంఘటనల ప్రేరణ తో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలను అధిగమించి …
November 19, 2024
Are these all fossils? …………… హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ….అలాగే విష్ణుమూర్తి ని కొలిచే భక్తుల ఇండ్లలోని పూజా గృహాలలో పూజించే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతంలో లభిస్తాయి.ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో …
November 19, 2024
వివేక్ లంకమల…………………. Oh my Tomiris, What a fighting spirit you are మధ్య ఆసియా అనగానే కనుచూపుమేర విశాలమైన స్టెప్పీ గడ్డి మైదానాలు, వంపులు తిరిగిన నదులు, దూరంగా కొండలు గుర్తుకొస్తాయి నాకు.ఆ గడ్డి మైదానాల నిశ్శబ్ధాన్ని చెదరగొడుతూ దౌడు తీసే గుర్రం, గుర్రం జీనుపై స్వేచ్ఛా ప్రపంచానికి ప్రతీకలా ఒక స్త్రీ. …
November 18, 2024
It will take 300 years to reach there ………. గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారా, లేదా ? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎంతోకాలంగా ఇదే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అపుడపుడు చాలా మంది ఆకాశంలో తాము ఎగిరే పళ్లాలను (UFO)లను చూశామని చెబుతూ ఉంటారు.కొందరైతే తాము గ్రహాంతరవాసుల్ని చూశాం అని అంటుంటారు.ఇవన్నీ నిజమో …
November 18, 2024
error: Content is protected !!