ఆ ఆలయం ఎందుకు పక్కకు ఒరిగిందో ?

Priyadarshini Krishna  …………  పైన ఫొటోలో కాస్త పక్కకు ఒరిగి కనబడుతున్న దేవాలయాన్ని ‘రత్నేశ్వర్ మహాదేవ్ ‌మందిరం’ లేదా ‘మాతృ కృష్ణ మందిర్’అంటారు. ప్రపంచ వింతల్లో ఒకటి గా చెప్పుకునే ‘లీనింగ్ టవర్‌ ఆఫ్ పిసా’ కంటే ఇది పురాతనమైనది, ఎత్తైనది.  వారణాసిలోని మణి కర్ణిక ఘాట్‌ దగ్గర వున్న ఈ మందిరం 9 డిగ్రీల …

‘అవును’! కనిపించని దెయ్యం కథ!!

Thriller movie ……………………….. “అవును” హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ..2012 లో రిలీజ్ అయిన సినిమా ఇది. డైరెక్టర్ రవిబాబు పకడ్బందీగా కథ రాసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. భయపడేంత హారర్ మూవీ కాదు కానీ థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు మొదటి నుంచి చివరి వరకు పుష్కలం గా ఉన్నాయి. సీనియర్ రచయిత సత్యానంద్ …

చరిత్ర అడక్కు .. చెప్పింది విను!!

Excellent writer ……………. తెలుగు సినిమా రచయితల్లో హాస్య రచయితలు ఎందరో ఉన్నారు.వారిలో రాణించిన వారు కొందరే. డైలాగు వినగానే ఇది ఆయనే రాశాడు అన్న ఖ్యాతి ని సంపాదించిన వాడు జంధ్యాల. ఆయన బ్రాండ్ డైలాగులు అంతగా పాపులర్ అయ్యాయి. ఆయన కామెడీ డిఫరెంట్ గా ఉంటుంది. బాగా చిరాగ్గా ఉన్నపుడు జంధ్యాల సినిమా …

ఆచార్య దేవా ..ఏమంటివి.. ఏమంటివి ?

Dvs Karna….. “ఆగాగు……….ఆచార్య దేవ..  ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా ..ఎంత మాట ఎంత మాట . ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి …

ఉత్తరాయణం విశిష్టత ఏమిటో ?

This period is favorable for pilgrimages జనవరి 14 వ తేదీ …ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. సంక్రాంతి వేళ మొదలైన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరు నెలలపాటు కొనసాగుతుంది.  సూర్యుడి గమనం దక్షిణం నుంచి ఉత్తరానికి మారే కాలమే …

అందుకే ‘వర్మ’కు రామోజీ ఛాన్స్ ఇవ్వలేదా ?

R.G.V  thus realized his dreams………………… సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చదువుకునే రోజులనుంచి సినిమాల పిచ్చి. డైరెక్టర్ కావాలని కోరిక ఉండేది.ఇంజనీరింగ్ పూర్తి అయ్యేక సినిమాల్లోకి ప్రవేశించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా వర్మ దృష్టి నిర్మాత రామోజీ రావుపై పడింది. అప్పటికే  రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి …

తెలుగు వారి చిరునవ్వు !!

Bhandaru Srinivas Rao………………………………. జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ …

ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా !

Su Sri Ram …… Romantic Drama  రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ …

ఆయన ‘మాటలు’ తూటాల్లా పేలాయి !

Powerful dialogue writer ………………………. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.ఈ డైలాగు వినగానే టక్కున మాటల మాంత్రికుడు మహారథి గుర్తుకొస్తారు ఎవరికైనా.  ఎపుడో విడుదలైన  సీతారామరాజు సినిమాలోవి …
error: Content is protected !!