Why KV Reddy said he won’t direct that film ………. ఎన్టీఆర్ ‘భూకైలాస్’ (1958) సినిమాలో రావణబ్రహ్మ గా నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి మంచిపేరు కూడా వచ్చింది. ఇందులో అక్కినేని నారదుడిగా నటించారు. ఈ రెండు పాత్రలను దర్శకుడు శంకర్ బాగా మలిచారు. సముద్రాల వారు అద్భుతమైన డైలాగులు రాశారు. …
AYODHYA KASHI PUNYA KSHETRA YATRA (Saraswati Pushkaralu Special ).. మే నెల 15వ తేదీ నుంచి ‘సరస్వతి’ నదికి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోIRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇది 9 రాత్రులు,10 రోజుల యాత్ర…పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి క్షేత్రాలను ఈ టూర్ …
First Sun Rise Place …………………. ఇండియాలోని మిగతా ప్రాంతాల కంటే ముందుగా డాంగ్ గ్రామంలో సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సూర్యుడు కనిపిస్తాడు. డాంగ్ గ్రామాన్ని ‘ఉదయించే సూర్యుని భూమి’ అని కూడా పిలుస్తారు. డాంగ్ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా డాంగ్ వ్యాలీలో ఉంది. ఈ అద్భుతాన్ని …
Ramana Kontikarla Forest conservation is her mission………………. జమున తుడు… ఓ గిరిజన మహిళ.. భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకుని మహిళా సాధికారితకు పర్యాయ పదంగా మారిన పర్యావరణవేత్త.జార్ఖండ్ అటవీ సంరక్షణకు కృషిచేస్తున్నజమున ఓ లేడీ టార్జాన్ గా నిలిచింది.అటవీ మాఫియా ను తరిమికొట్టే సివంగి గామారింది. జమున తుడు స్ఫూర్తితో.. జార్ఖండ్ …
Supernatural powers can sometimes be deadly….. నిత్యానందం పేరుకు తగ్గట్టు చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండటం మూలంగా తను ఎక్కువ కష్టపడకుండా ఎక్కువగా ఆటపాటలతో విందువినోదాలతో కాలం గడపసాగాడు. ఒక రోజు గుర్రంమీద విహారానికి ఊరి బయటకు వెళ్ళాడు. వీపుమీద చద్దిమూట కట్టుకుని- సొరకాయలో మంచినీరు తీసుకుని ప్రకృతి …
IRCTC Special Tour Package………………………….. తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది. …
How they come and go ? కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణ నాగ సాధువులు. వారు పెద్ద సంఖ్యలో సమూహాలుగా తరలి వస్తారు. వీరి రాజ స్నానం తోనే కుంభమేళా మొదలవుతుంది. ముందుగా స్నానం చేసే హక్కు వారిదే. వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారి తర్వాతనే ఇతరులను స్నానఘట్టాలకు అనుమతిస్తారు.నాగ సాధువులు …
A discussion on those two sisters….. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా 1970-80 దశకాల్లో, నృత్యానికి కొత్త గ్లామర్, ఊపుని తెచ్చిన అక్కాచెల్లెళ్లు జ్యోతిలక్ష్మి, జయమాలిని. వీరిద్దరూ తమ విలక్షణమైన నృత్యశైలితో ఆ కాలంలో ఒక వెలుగు వెలిగారు ఈ ఇద్దరూ ఎక్కువగా క్యాబరే, క్లబ్ సాంగ్స్‌కు ప్రసిద్ధి. సినిమా విజయావకాశాలను పెంచడానికి …
The mystery of the murders …………………… అవి1968,1969 సంవత్సరారాల నాటి రోజులు.అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం అయితే జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవారు. వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జన సంచారం ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగేయి. ఈ సీరియల్ హత్యల విషయాలు వార్తా పత్రికలు,ఇతర …
error: Content is protected !!