కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
A trend setter………………… ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, …
Paresh Turlapati…………….. భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన ప్రధానులుగా ఇందిరా గాంధీ.. నరేంద్ర మోడీ లు చరిత్ర సృష్టించారు ! అయితే ఈ చరిత్ర సృష్టించడం వెనుక ఇద్దరిలో కొన్ని వైరుధ్య, వ్యత్యాసాలు ఉన్నాయి. ఇందిరా గాంధీ రాజకీయ ప్రయాణం ముళ్ళ బాట లో సాగితే, మోడీ రాజకీయ ప్రయాణం దాదాపు పూల బాటలో …
Taadi Prakash ………………. MARCUS BARTLEY TO MIROSLAW KUBA BROZEK ఇంత పెద్ద దేశాన్ని కలిపి ఉంచిందెవరు? ఇండియా….. భారతీయతను కాపాడిందెవరు?మహాత్మాగాంధీ… జవహర్లాల్ నెహ్రూ… శ్రీరాముడు..శ్రీకృష్ణుడు …వెంకటేశ్వరస్వామి ..సాయిబాబా …సినిమా! మన దేశం Movie mad Country . చదువు తక్కువైనా ఇక్కడి జనం పిచ్చివాళ్ళు కాదు. సినిమా పిచ్చివాళ్ళు. అంటే రసహృదయం వున్నవాళ్ళు, …
Bhandaru Srinivas Rao …………………… ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల …
Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …
Pudota Showreelu ……………………… A different film మంగోలియా సంచారజాతులకు సంబంధించిన ప్రేమకావ్యం ఈ సినిమా. 2022 లో ఈ సినిమాను తీసినప్పటికీ ఎక్కడా ప్రేమికులు అసహ్యకరమైన భంగిమల్లో కనిపించరు.పావుగంట కో పాటరాదు.నటీ నటులు అద్భుతమైన నటనను ప్రదర్శించిన ప్రేమకత ఇది.ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మసాలా సినిమా కాదు. ఇక కతలోకొస్తే తల్లి …
Subramanyam Dogiparthi …………………… గొప్ప సందేశాత్మక ప్రేమకావ్యం . సప్తపది సినిమాలో బ్రాహ్మణ యువతి , దళిత యువకుడి ప్రేమ కధ . అయితే ఈ సినిమాలో వాళ్ళకు వాళ్ళుగా ఎలాంటి సాహసం చేయరు . బొంబాయి సినిమాలో బ్రాహ్మణ యువకుడు , ముస్లిం అమ్మాయి . సామాజిక కట్టుబాట్ల సంకెళ్ళను వదిలించుకుని లేచిపోతారు. ఈ …
Paresh Turlapati ……………………… ఒకప్పుడు మా విజయవాడలో శత్రువును దెబ్బకొట్టే ముందు పక్కా ప్లాన్డ్ గా స్కెచ్ వేసేవారు. దీనికో టీమ్ ఉండేది.. టీమ్ వేసిన స్కెచ్ ను అమలు చేసే బాధ్యత ఇంకో టీమ్ తీసుకునేది. అంతా పక్కాగా జరిగి ప్లాన్ సక్సెస్ అయ్యేది. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటారా,ఏ పనికైనా…ఏ విజయానికైనా సరెైన వ్యూహం …
Will the devotee’s dream come true? యాదగిరి గుట్ట కు రైలులో ప్రయాణించే రోజులు త్వరలో రాబోతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతి రోజూ వేల మంది భక్తులు దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచి కూడా రోజూ అయిదారు వేలమంది భక్తులు యాదగిరి గుట్ట కు వెళుతుంటారు. ప్రస్తుతం భక్తులు ప్రైవేటు వాహనాల్లో, ఆర్టీసీ …
error: Content is protected !!