కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఫాన్స్ కి నచ్చే.. కుంజాలీ మరక్కార్ !

Historical film ……………………. కుంజాలీ మరక్కార్ …. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.ఈ సినిమా 2021 లో విడుదలైంది.   పోర్చుగీసు వారితో పోరాడిన  …

ప్రకృతి ప్రేమికులకు నచ్చే సినిమా !!

Pudota Showreelu …………………………… ఇదొక మంచి సినిమా.. పేరు ‘ottal ఉచ్చు. మలయాళం సినిమా. తల్లిదండ్రులను కోల్పోయిన తొమ్మిదేళ్ళ మనవడు కుట్టప్పాయ్ తాత వల్లప్పచాయ్దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఒక ఇరుకు గదిలో ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్న సమయంలో కుట్టప్పాయ్ తాతకు కన్నీటితో రాస్తున్న ఉత్తరంతో సినిమా మొదలవుతుంది. ”తాతా ఈ క్రిస్మస్ పండుగ …

‘గాజా’ లో ఆకలి సంక్షోభం !!

Gazans in a hunger crisis …………………….. గాజాలో ఆకలి సంక్షోభం తాండవిస్తోంది.ప్రజలు ఆహారం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. మానవతా సహాయం పై కూడా ఇజ్రాయెలు ఆంక్షలు, పరిమితులు విధించడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాడులు కారణంగా ..ఆహారం, వైద్యం లభించక సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. …

అక్కడ మహిళలను అద్దెకిస్తారట..ఇదేమి సాంప్రదాయమో ??

Can’t we stop bad practices?…………….. రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు …

పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని ‘హీరో’ అయ్యారా ?

Long Journey……………. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుల్లో  ప్రత్యేక గుర్తింపు ఉన్ననటుడు శరత్ బాబు.తెలుగు తెరకు హీరోగా పరిచయమై .. విలన్ గా … క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన  రాణించారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంభాషా చిత్రాలతో పాటు ” వేకింగ్ డ్రీమ్స్ ” అనే …

‘బండి రాముడి’ గా అదర గొట్టిన రాజేంద్రుడు !!

Wonderfull movie ………… ముప్పై నాలుగేళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు …

ఎవరీ జ్యోతి మల్హోత్రా ? ఏమిటి ఆమె కథ ?

Espionage case ………………………….. జ్యోతి మల్హోత్రా.. కొద్దీ రోజులుగా వార్తల్లో విన్పిస్తున్నపేరు. యూట్యూబర్ గా ఈ జ్యోతి మల్హోత్రా కు చాలాపేరుంది.ఈమెను జ్యోతి రాణి అని కూడా అంటారు.హర్యానాలోని హిసార్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ “ట్రావెల్ విత్ జో” ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జ్యోతి మల్హోత్రాను మే 16న …

ద్రోహులు ఇంకెంతమందో ??

Paresh Turlapati ………………………….. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తు కోరుకున్నది ఒక్కటే.. దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని..ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది..ఇప్పటికీ 11 మంది అయ్యారు..ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు.  ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ …

రాజీవ్ హత్యకు కుట్ర పన్నిందెవరో?

Unbroken conspiracy……………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై ముప్పై నాలుగేళ్లు అవుతుంది. మనదేశ చరిత్రలో ఇదొక విషాద ఘటన. హత్యకు బాధ్యులు గా భావించి సుప్రీంకోర్టు కొందరికి జీవిత ఖైదు.. మరికొందరికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై పలువురు పుస్తకాలు కూడా రాశారు. ఎంతో మంది అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ హత్యకేసు …
error: Content is protected !!