కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Is that asteroid dangerous? ………………….. డిసెంబర్ 22, 2032 న ఓ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలున్నాయని కొద్దీ రోజుల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది..దీంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. గతంలో కూడా గ్రహ శకలాలు, ఉల్కలు భూమిపై పడిన దాఖలాలు ఉన్నాయి. వాటి వల్ల కొన్ని నష్టాలు …
An unexpected experience……………………………… దివంగత నేత,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు మంచి రచయిత. ఎన్నో నాటకాలు రాశారు. మరెన్నో సినిమాలకు కథ మాటలు సమకూర్చారు.రచయితలంటే సహజంగా మంచి డ్రామా ఉన్న సన్నివేశాలను సృష్టిస్తుంటారు.ప్రేక్షకులు చప్పట్లు కొట్టే డైలాగులు రాస్తుంటారు. కన్నీళ్లు పెట్టేలా సన్నివేశాలను మలుస్తుంటారు. అచ్చం సినిమాల్లో మాదిరి సన్నివేశం,ఒక అరుదైన సీన్ …
The oldest lake ………………. మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ‘ఐదు సరోవరాలు’ ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా ‘పంపా సరోవరం’ గురించి తెలుసుకుందాం. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి సమీపంలోని కొప్పల్ జిల్లాలో ఉంది. తుంగభద్ర …
Paresh Turlapati ……………………………….. ఏపీలో లోకేష్ ఒక్కడే రెడ్ బుక్ రాసుకున్నాడు అనుకున్నా.. లోకేష్ రెడ్ బుక్ లో ఎర్ర ఇంకు పెన్నుతో రాసుకున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు..ఇంకా లిస్టులో సజ్జల..నానీ లు లైన్ లో ఉన్నారని టాక్. కానీ లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్.. రఘురామ …
IRCTC Coastal Karnataka Tour Package….. ‘కోస్టల్ కర్ణాటక’ పేరిట IRCTC స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి ఈయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి,మంగళూరు వంటి అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించవచ్చు. 5 రోజులు /6రాత్రుల పాటు ఈ యాత్ర సాగుతుంది.ఈ కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం 11 మార్చి 2025 …
A film about people with extreme tendencies …………………… ‘వివేకానందన్ వైరల్’ మలయాళ సినిమా ఇది. తెలుగులో డబ్ చేశారు. వివేకానందన్ సొంత ఊరికి దూరంగా ఉండే సిటీలో పని చేస్తుంటాడు. వీక్ ఎండ్ లో మాత్రమే ఇంటికి వస్తుంటాడు. ఇంటి దగ్గర భార్య,కూతురు, తల్లి ఉంటారు.తండ్రి విడిగా మరో కొడుకు దగ్గర ఉంటుంటాడు. …
Strategic combat …………………… బీరు బాటిళ్లను బాంబులు గా మార్చుకుని ఉక్రెయిన్ పౌరులు రష్యా సైన్యాన్ని బెంబేలెత్తించారు.ఈ ఘటన 2022మార్చి నెలలో జరిగింది.రష్యా ఉక్రెయిన్ సేనల యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ పౌరులు తమ సత్తా చూపించారు. అది ఉక్రెయిన్ లోని లీవ్ పట్టణం ..పోలాండ్ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ నగరంలోకి ప్రవేశించాలని …
Vmrg Suresh…………………………. తెనాలి రామకృష్ఱుడి జీవితం మీద దూరదర్శన్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే చాలామంచి సీరియల్ తీసింది. తీసింది హిందీలో అయినా, తెలుగు వెర్షన్ లేకపోయినా కూడా దానిని దేశవ్యాప్తంగా జనం ఆదరించారు. ఎన్నిసార్లు ఎన్ని భాషల్లో తీసినా సూపర్‌హిట్ అయ్యే కంటెంట్ తెనాలి రామకృష్ణుడిది. తెలుగులో కూడా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెనాలి …
Paresh Turlapati……………… మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సాక్షి గా వైట్ హౌస్ లో వాదులాడుకోవడం చాలామంది చూసే ఉంటారు ..వీళ్లిద్దరి వాదులాట చూసిన చాలామంది ట్రంప్ అహంకారాన్ని దుయ్యబడుతూ జెలెన్ స్కి గుండె ధైర్యానికి చప్పట్లు కొట్టారు. నిజానికి ఈ సన్నివేశంలో ఎవరి పాత్ర …
error: Content is protected !!