కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Goverdhan Gande ................................ Rise in prices…………………………………పెట్రోలియం ధరల పెరుగుదలపై పై ఓ విచిత్రమైన ట్రెండ్/ధోరణి నడుస్తోంది. పేదలు,మధ్య తరగతి వర్గాలు సహజంగానే ధరల పెరుగుదలను నిరసిస్తాయి.ఆగ్రహం వ్యక్తం చేయడం,. ప్రభుత్వాలను విమర్శించడం, నిరసనలు తెలపడం, ఆందోళనలు చేయడం మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా.ఆది సహజమైన ధోరణి కదా. కానీ కాదంటారు వీరు.పెంపును సమర్ధించే …
భండారు శ్రీనివాసరావు …………………………………………… Satire on meaningless reporting…………………. “ప్రముఖ వర్ధమాన సినీ తార జలజా దేవి ఈ ఉదయం ఒంటరిగా కూర్చుని పచ్చి మామిడికాయ కొరుక్కుని తింటున్నట్టు ట్విట్టర్ లో ఓ ఫోటో పోస్టు చేశారు. దీన్ని గురించి మా ప్రత్యేక ప్రతినిధి నిజలింగప్ప ఏమి చెబుతున్నారో విందాం! “నిజలింగప్పా! ఈ ఫోటోకి సంబంధించి …
The market could fall anytime…………… దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మార్కెట్ ఉరకలేస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్టాలకు చేరుకుంటున్నాయి. గత వారాంతంలో సెన్సెక్స్ ఒకదశలో 341 పాయింట్లు పెరిగి చివరికి 174. 29 పాయింట్ల లాభంతో 52. 641.53 పాయింట్ల వద్ద ఆగింది. నిఫ్టీ కూడా 61. 60 పాయింట్లు మేరకు …
Goverdhan Gande……………………….. Alternative politics………………………….. అసంతృప్తి, అసహనం, హింస, అశాంతి లాంటి పరిస్థితులు ప్రత్యామ్నాయ అవసరాన్ని కల్పించడం సహజమే కదా. దేశంలో అలాంటి స్థితిని గ్రహించిన ప్రతిపక్ష రాజకీయ నాయకత్వం ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ఏర్పాట్లలో ఓ అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తున్నది. మరాఠా దిగ్గజం శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్తగా విశేష ప్రచారం …
Can jithin show his strength …………………………బీజేపీ లో చేరిన జితిన్ ప్రసాద యూపీ క్యాబినెట్లో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2022 మార్చిలో జరుగుతాయి. ఈలోగా అటు పార్టీని .. ఇటు ప్రభుత్వాన్ని బలోపేతం చేసి వివిధ సామాజిక వర్గాల మద్దతు పొందాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇందులో …
Goverdhan Gande ………………. Service has become business……………..గాయం తగిలిన చోట పసుపు రాసుకుంటే నయమవుతుంది. అని మా అమ్మకు తెలుసు. ఆ సంగతి మాకు చెప్పడం, గాయమైన చోట మా అమ్మ పసుపు రాయడం, కొంత కాలంలో ఆ గాయం మాని పోవడం మాకు తెలుసు. అది మా అమ్మమ్మ ద్వారా మా అమ్మకు …
మాస్ ను ఆకట్టుకునేలా కథను రాసుకోవడంలో పూరీ జగన్నాధ్ దిట్ట. దాన్ని అందంగా తెరపైకి ఎక్కిస్తాడు.అలా ఆయన తీసిన చిత్రాల్లో పోకిరి కూడా ఒకటి. సూపర్ డూపర్ హిట్ సినిమా పోకిరి ఇటు మహేష్ కి,పూరీకి , హీరోయిన్ ఇలియానా కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. మొదట ఈ సినిమాను పూరీ జగన్నాధ్ హీరో …
Political parties fund raising………………… విరాళాల సమీకరణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచింది.మరే జాతీయ పార్టీ బీజేపీ దరిదాపుల్లో లేదు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి దేశం లోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విరాళాల లెక్కలను సమర్పించాయి. ఆ లెక్కల ప్రకారం బీజేపీ కి అత్యధికంగా 785. 77 కోట్ల …
ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” మళ్ళీ ప్రారంభం కాబోతున్నది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఈ కార్యక్రమం పున:ప్రసారం అవుతుంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమం 1996 మే 16 న మొదలయ్యింది. అప్పటి నుంచి సుమారు 1100 ఎపిసోడ్లు …
error: Content is protected !!