కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఏమిటీ గవర్నర్ గిరీ!?

Goverdhan Gande ……………………………………………………  Recommendations are put in the basket………………………………..రాచరికాలు పోయాయి. రాజులు పోయారు.కానీ , వాటి అవశేషాలు/ అంశలూ ఇంకా మిగిలే ఉన్నాయి.అవి ఇంకా సమాజాన్ని వేధిస్తున్నానే ఉన్నాయి.ప్రజాస్వామ్యం వచ్చిందని,తమ పాలకులను తామే ఎన్నుకోగలుగుతున్నామన్న ప్రజల సంతోషాన్ని నీరుగారుస్తున్నాయి.ప్రజాస్వామిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.దాని పేరే గవర్నర్ గిరీ! నిజానికి ఇది ఓ అలంకారప్రాయమైన పదవి …

రాజకీయంగా ఎదగాలన్నఆమె ఆలోచనే..ఎన్టీఆర్ నిష్క్రమణకు దారి తీసిందా ?

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.………………………. చరిత్ర లో ఎన్టీ రామారావు గారి చివరి ఘట్టం.  నిజా – నిజాలు నిస్పక్షపాత ధోరణిలో. నిన్నటి రోజున నేను ఫేస్ బుక్ ద్వారా పెట్టిన పోస్ట్ కు ఎంతో మంది స్పందించి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కొందరు అటూ, మరికొందరు ఇటూ గా తెలిపారు . నాకు రామోజీరావు …

ఆన్ లైన్ ప్రేమలు..స్మార్ట్ ఫోన్ స్నేహాలు !

Online friendships are dangerous……………………………………… స్మార్ట్ ఫోన్లు,ఫేసుబుక్, వాట్సాప్ చాటింగ్ వచ్చాక స్నేహం, ప్రేమలు కూడా హైటెక్‌ రంగులు పులుము కుంటున్నాయి.  లోకమంతా ఆన్‌లైన్‌ మయమైన నేపధ్యం లో గంటల తరబడి జనాలు ( వయసుతో నిమిత్తం లేదు) మాట్రిమోనియల్స్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆన్‌లైన్‌ చాటింగ్‌ పేరేదైనా కొత్త పరిచయాల కోసం జనాలు అర్రులు చాస్తున్నారు.  …

సీతక్క కు లాల్ సలాం !

Dedicated leader…………………………………………….కరోనా మొదటి దశలో విధించిన లాక్ డౌన్ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఏమాత్రం భయపడకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు.  రెండో దశలోనూ తనదైన శైలిలో సీతక్క దూసుకుపోతున్నారు. నిత్యం ఎక్కడికో ఒక చోటకు వెళ్లి ప్రజలకు రేషన్, ఇతర వస్తువులు అందించి వస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాలకు స్వచ్చందం గా కొంతమంది …

“ఎన్టీఆర్ నిష్క్రమణ లో ‘రామోజీ’ దే కీలక పాత్ర!”…డాక్టర్ దగ్గుబాటి

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడ్ని చేయడంలో ఈనాడు అధిపతి రామోజీరావు కీలక పాత్ర పోషించారని డాక్టర్ దగ్గుబాటి అంటున్నారు. నిజానికి ఈ మాటలు కొత్తగా చెబుతున్నవి కాదు. డాక్టర్ గారు రాసిన “ఒక చరిత్ర…కొన్నినిజాలు” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన మనసులో మాటలను మరో …

ఈ బ్యాంక్ షేర్లపై ఓ కన్నేయండి !

SBI performance improved ……………………………………….స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పనితీరు బాగానే ఉంది. మార్చి 2021 తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ. 81,326.96 కోట్ల స్థూల ఆదాయంపై రూ. 6,451 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 80 శాతం పెరిగింది. అనుబంధ సంస్థలతో …

ఈ దశలో షేర్ల కొనుగోళ్లు రిస్క్ తో కూడినవే !

మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్లో ఉంది. ఈ దశలో షేర్లను కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమే.అయినా కొనుగోలు చేయాలనుకుంటే ఇన్వెస్టర్లు ఒకింత జాగ్రత్త వహించాలి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా షేర్ల లోమదుపు చేయకూడదు.అసలు ఈ దశలో కొనుగోళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది. కాదు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మటుకు ముందుగా మనం …

శాంతి గీతం పాడేదెవరు ?

Goverdhan Gande ………….……………………………………… How many wars? Is there no end?………………………………………………..  రామాయణ విలన్ రావణుడి కాష్టం కాదు.( రామాయణ కథానాయకుడు శ్రీరాముడు ఏనాడో సంహరించిన రావణాసురుడి మృతదేహం/కాష్టం ఇంకా కాలుతూనే ఉన్నదనేది అనేక మంది భారతీయుల విశ్వాసం.)అలాగే ఇజ్రాయెల్ లో… కూడా 4 వేల ఏళ్ల క్రితం రగిల్చిన చిచ్చు ఇప్పటికీ భగ్గుమంటూనే …

మిలియన్ డాలర్ల ప్రశ్న .. what next ?

Mnr M  …………………………………………………………………………………… what next ? yes…  what next ?????????…………………………….బాగా బతకడం మాటెందుకు. ముందు బతికి ఉండాలి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న సూత్రం నిన్న మొన్నటి వరకూ అందరం అనుకున్నాం. కానీ బయటకి చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్కరిలో గుబులు మొదలైంది. పల్స్ ఆక్సీ మీటర్ పల్స్ తో …
error: Content is protected !!