కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

రాజకీయంగా ఎంజీఆర్ ను ఎదుర్కోలేకపోయారా ?

People only supported him as an actor …………………. రాజకీయాలు అందరికి కలసి రావు.  తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, …

పద్యాలే ఆ సినిమాకు ప్లస్ అయ్యాయా ?

Super hit mythological film ………………………… శ్రీకృష్ణావతారం ……. శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి నిర్యాణం వరకు కొన్ని కీలక ఘట్టాలతో తీసిన సినిమా ఇది. 57 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కృష్ణుడిగా అందంగా కనబడతారు. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. మొదటి భాగం అంతా …

మాటలో .. పాటలో ఆమె తీరే వేరు !

Her style is different……………. ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి …

తాంత్రిక విద్యలున్నాయా ?

What is tantra ……………………………………………….. ప్రస్తుత కాలంలో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలను పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్ర అనరు. కుతంత్రాలు అంటారు.ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలు,వస్తువులను ఉపయోగించి చేసే కార్యక్రమాన్ని తంత్రం అంటారు. తంత్ర అనేది ఒక …

‘సరస్వతి నది’ నిజంగా ఉందా ?

 The story of the river ……………….. త్రివేణి సంగమం లోని ‘సరస్వతి నది’ అసలు నిజంగా ఉందా ? మాయమయిందా ? కేవలం పురాణాల్లో ప్రస్తావించిన నది మాత్రమేనా ? ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. మరెన్నో పరిశోధనలు జరిగాయి. తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి.అవేమిటో తెలుసుకునే ముందు అసలు నది కథ ఏమిటో …

అద్భుత నిర్మాణాలు ఆ రాక్ ఫోర్ట్ ఆలయాలు!!

Sculptural skills …………………….. పల్లవరాజుల శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్  ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని …

ఆ గ్రామం క్షుద్ర విద్యలకు పుట్టిల్లా ?

Capital of Black Magic …………………… మాయలకు, మంత్రాలకు, క్షుద్ర పూజలకు ..తాంత్రిక శక్తులకు మన దేశం ప్రసిద్ధి గాంచింది. అయితే ఇపుడు వాటిని అనుసరిస్తున్నవారు,ఆచరిస్తున్నవారు బహు తక్కువే. ఒకప్పుడు అస్సాంలోని ‘మయాంగ్’ గ్రామం మంత్ర విద్యలకు,మాయాజాలాలకు పుట్టినిల్లుగా విలసిల్లిందని అంటారు. ఈ గ్రామానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.’మయాంగ్’ ను “క్షుద్ర భూమి”అని “భారతదేశపు మాయాజాల …

‘హార్ట్ టచింగ్’ అవార్డుల మూవీ!!

Sai Vamshi ………………. ‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం వద్దు. నేను వేశ్యను కాదని పోలీసులకు చెప్పండయ్యా. నా పరువు కాపాడండి’ అని గుండెలవిసేలా అడుగుతుంది.   …

అలన్‌గుడి ఆపద్బాంధవుడిని దర్శించారా ?

Ancient Shiva Temple ………………….. శివుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గురు దక్షిణామూర్తి గా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రమిది. తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన ఈ దివ్యక్షేత్రం తిరువారూర్ పట్టణం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలన్‌గుడి గ్రామంలో ఉంది. కుంభకోణం నుండి 17.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. క్షీరసాగరమథనంలో ముల్లోకాలనూ దహించి వేసేంత …
error: Content is protected !!