కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

భార్య కోసం మినీ తాజ్ మహల్ నిర్మించిన అభినవ షాజహాన్ !

love gift ……………………………. అప్పుడెప్పుడో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమ చిహ్నంగా  తాజ్ మహల్ నిర్మించి చరిత్రకెక్కారు. తాజాగా ఆనంద్ అనే అభినవ షాజహాన్ తన భార్య కోసం తాజ్ మహల్ ప్రతిరూపంలో ఉన్న ఒక ఇల్లు నిర్మించి కానుక గా సమర్పించుకున్నాడు. ఆ అభినవ షాజహాన్ పూర్తి పేరు ఆనంద్ …

ఏడు చేపల కథ .. రివర్స్..!!

Neil Kolikapudi …..…………………………..  అనగనగా ఓ రాణి.. ఆ రాణికి ఏడుగుగురు కుమార్తెలు..ఏడుగురు తోటకెళ్లి ఏడు పచ్చిమామిడికాయలు తెచ్చారు..వాటిని చెలికత్తెలు ఓ చీకటి గదిలో.. ఏడు బుట్టల్లో గడ్డేసి పెడతారు..మూడురోజుల తర్వాత చూస్తే..అందులో ఒక కాయ పండ లేదు..’మామిడికాయ..మామిడి కాయ ఎందుకు పండలేదని’ అడుగుతారు.. ‘పైనున్న కిటికీలో నుంచి ఎండొచ్చి నా మీద పడింది..అందుకే పండలేదు …

ఇలాంటి కథతో సినిమా అంటే .. సాహసమే !!

Bharadwaja Rangavajhala………………………………..  కాదేదీ తీత‌క‌న‌ర్హం అన్నారు పెద్ద‌లు.. నేను పెద్ద‌ల మాట‌ల్ని దారుణంగా గౌర‌విస్తాను. రాముడి వేషం వేయాల్సిన ఎన్టీఆర్ ఆ కార‌క్ట‌ర్ హ‌ర‌నాథ్ కి ఇచ్చి … రావ‌ణుడు వేసి సీతారామ‌క‌ళ్యాణం తీస్తే అహో అనేశామా లేదా? అంతే …స‌హ‌జంగా ఓ అభిప్రాయం ఉంటుంది. అదేమ‌న‌గా … క‌థ‌లో ప్ర‌ధాన‌పాత్ర‌ను హీరో అనేసుకుని … …

ఆ ‘క్లిక్ హౌస్’ కథేమిటో తెలుసా ?

Ramana Kontikarla………………………………….. ఫొటోలో కనిపిస్తున్న ఇంటి ప్రత్యేకత ఏమిటో కొంచెం కీన్ గా చూస్తే అర్ధమవుతుంది.ఆ ఇల్లు అలా కట్టుకోవడం వెనుక ఒక కథ ఉంది.కొంతమంది కళాకారుల తీరు భిన్నంగా ఉంటుంది. వృత్తిని గాఢంగా ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమలో వారు ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రవి హొంగళ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. 33 …

ఆఫ్ఘన్ లో ఆకలి కేకలు !!

Miserable conditions………………………………………….. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాంలే అని ఆగిన ప్రజలు ఇపుడు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక ..ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులు పడుకుంటున్నారు. …

టైటిల్ మాత్రమే ‘అద్భుతం’ !

Title super ..but …………………… అద్భుతం టైటిల్ బాగుంది … కానీ సినిమాయే కొంత గందర గోళం. కథా రచయిత కొత్త ఆలోచన బాగుంది కానీ అది ప్రేక్షకులను ఒప్పించే విధంగా లేదు. ఇద్దరు ఒకే ఫోన్‌ నంబర్‌ వాడటం..ఒకే ప్రదేశంలో వేర్వేరు టైమ్‌ పీరియడ్స్‌లో ఉంటూ ఒకరితోఒకరు మాట్లాడుకోవడం .. ప్రేమలో పడటం అనే …

ప్రకృతి ప్రేమికుడు ఈ జాజి !

Nature lover…………………………………. ప్రకృతి అంటే అతగాడికి మహా ఇష్టం. ఎపుడూ కొండలు ..కోనలు .. అడవుల్లో తిరుగుతుంటాడు. పూర్తిగా అతను ప్రకృతి తో మమేకమై పోయాడు. నిత్యం  ప్రకృతిలోకి వెళ్లడం అక్కడ మూలికలు .. ఆకులు .. ఇతర దినుసులు తీసుకొచ్చి వైద్యం కూడా చేస్తుంటాడు. అతగాడి పేరు కొమెర జాజి. గుంటూరు జిల్లా మాచర్ల …

సంజయ్ గాంధీ మరణం మిస్టరీయేనా ?

Things do not come out…………… చిన్నవయసులో మరణించిన రాజకీయ నాయకుల్లో ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఒకరు. 33 సంవత్సరాల వయసులో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ గాంధీ మరణం పట్ల అప్పట్లో ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఎవరైనా కుట్ర చేశారా ? ఎందుకు చేశారు ? కారణాలేమిటి …

ఆయన నిర్ణయం వ్యూహాత్మకమా ?

తాను ఇక శాసనసభకి  రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన పై పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. బాబు ప్రకటన వ్యూహాత్మకమా ? ఉద్వేగంలో తీసుకున్నారా ? ఈ నిర్ణయం వలన సానుభూతి వస్తుందా ? వచ్చినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రయోజనం ఏమిటి ? అని పార్టీ …
error: Content is protected !!