కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియ జెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం ధర్మం. ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే …
చాలా కాలం నుంచి హీరో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. దాదాపు పదేళ్ల నుంచి అడపాదడపా అవే కథనాలను తిప్పించి మళ్లించి మీడియా రాస్తోంది. ఈ మధ్య వైసీపీ నేత కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నట్టు ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం తో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై కథనాలు మళ్ళీ మొదలైనాయి. ఆ ఇంటర్వ్యూ లోనే కొడాలి నాని కొన్ని …
కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి. ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే. గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు …
హత్రాస్ దుర్ఘటన తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఆ నియోజక వర్గ గౌరవ ఎంపీ గురించిన కథనమే ఇది. పై ఫొటోలో కింద కూర్చుని టీ తాగుతున్న వ్యక్తి పేరు Diler Shri Rajveer..ఈయన, ఉత్తరప్రదేశ్ లో కుల కామోన్మాదుల క్రూరత్వానికి బలైన మనీషా స్వస్థలం Hathras (హత్రాస్) లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన అధికార BJP పార్టీ …
(ఈ కథ కేవలం కల్పితం ఏ ఒక్కరినీ ఉద్దేశించినది కాదు…పాత్రలు పాత్రధారులు కూడా కల్పితం ) అవునూ అంత పెద్ద సింగర్ కన్నుమూశారు కదా .. ఓ ప్రాపర్ సంతాపసభ కూడా పెట్టలేదేంటి మీ టాలీవుడ్ వారూ? పెట్టరయ్యా … ఆఖరి చూపు చూడ్డానికి కూడా పెద్దలెవరూ పోలేదు. పోరు అయితే ఏంటటా? ఆ ఏం …
రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్నవారికి చల్లా రామ కృష్ణారెడ్డి గారి పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామందికి ఆయన రాజకీయ కోణమే తెలుసు.ఆయనలో ప్రజలకు తెలియని మరెన్నో కోణాలు ఉన్నాయి. వాటి గురించే ఈ కథనం. కొద్దీ రోజుల క్రితమే ఆయన కరోనా తో కన్నుమూసారు .. అపుడు ఈ ఆర్టికల్ చదివి ఫోన్ చేసి మాట్లాడారు …
Bharadwaja Rangavajhala…………………………………………….. ప్రముఖ సంగీతదర్శకుడు రహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో ‘భాగేశ్వరి’ …
ఏపీ మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఉన్న కేసులన్ని కోర్టులు కొట్టి వేశాయా ? అంటే “అవును” అని బాబు అనుకూల వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లుగా బాబు స్టే ల పైనే నెట్టుకొస్తున్నారని రాజకీయ ప్రత్యర్ధులు పదే పదే విమర్శలు గుప్పించేవారు. ఆ స్టే లు ఎత్తేస్తే ఆయన జైలుకి వెళతారు …
వేమన .. తెలుగు వారికి కొత్తకాదు. అత్యంత సరళమైన తెలుగు భాషతో .. ప్రతి ఒక్కరికీ జీవితంలో అనుభవమయ్యే అంశాలను .. తనదైన శైలితో పద్యాలను అనువుగా చెప్పి ,ధర్మాన్ని చాటి చెప్పిన మహా యోగి వేమన. తన పద్యాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు వేమన. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం …
error: Content is protected !!