కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఈ యువ క్రికెటర్ ఎవరో తెలుసా ?

పై ఫొటోలో కనిపించే  23 ఏళ్ళ కుర్రోడి పేరు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ మ్యాచ్ లు ఆడుతున్న ఇతగాడు వ్యాపార దిగ్గజం..  బిర్లా వ్యాపార సామ్రాజ్య అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడు. క్రికెట్ అంటే ఇతగాడికి మహా ఇష్టం. అందుకే వ్యాపారంలోకి ప్రవేశించే ముందు క్రికెట్ లో తన …

తీన్మార్ మల్లన్న దారెటు ?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న కొన్ని పార్టీలకు ఆశాకిరణం లా మారారు. ప్రధాన పార్టీలు తమతో చేతులు కలపాలని మల్లన్నను ఆహ్వానిస్తున్నాయి. అయితే మల్లన్న ఏ పార్టీ కి హామీ ఇవ్వలేదు. అలా వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన “తీన్మార్ మల్లన్న టీమ్” పేరిట సంస్థను ఏర్పాటు …

నాస్తిక పార్టీని ఆలయాల బాట పట్టించిన తలైవి !

రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై …

ఈ సారా ఒబామా సామాన్యురాలు కాదు !

పై ఫొటోలో బరాక్ ఒబామా పక్కన ఉన్న పెద్దావిడ  ఆయనకు చిన్న నాయనమ్మ అవుతుంది. ఒబామా తాత గారి రెండోభార్య. సారా ఒబామా గా ఆవిడకు కెన్యాలో చాలా గుర్తింపు ఉంది. చూడటానికి సామాన్య మహిళగా కనిపించే సారా ఒబామా అనాథలను , బాలికలను అక్కున చేర్చుకుని ..వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసారు. …

ఎవరీ హరిసింగ్ నల్వా ? ( పార్ట్ 4 )

श्रीनिवास कृष्ण ………………………   ఒకరోజు రాజా రంజిత్ సింగ్ నుండి హరిసింగ్ నల్వాకు ఒక రహస్య సందేశం వచ్చింది. “మన దేశంలోనికి శత్రువులు నిరంతరం కైబర్ కనుమగుండా చొరబడుతున్నారు. కాబట్టి కైబర్ కనుమ మన నియంత్రణలో ఉండాలి. వెంటనే అందుకు తగిన చర్య చేపట్టు.” హరిసింగ్ నల్వా వెంటనే తన మంత్రులు సలహాదారులతో సమావేశమై కైబర్ …

స్టాలిన్ రూటు మార్చేశారా ?

డీఎంకే అధినేత స్టాలిన్ రూట్ మార్చారు. ద్రవిడ ఉద్యమ ప్రభావం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. నాస్తికత్వం పునాదులపై ఏర్పడిన డీఎంకే ను ఆస్తికత్వం వైపు నడిపిస్తున్నారు. ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాదులు నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం. ద్రవిడ సిద్ధాంతం మతాన్ని కూడా అంగీకరించదు.కాలక్రమంలో సంభవించిన రాజకీయ పరిణామాల్లో పెరియార్ స్థాపించిన  డీకే నుంచి విడిపోయి  అణ్ణాదురై …

విశ్వనాయకుడు దూసుకుపోగలరా ?

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. “మక్కల్ నీది మయం” పార్టీ పెట్టాక తొలిసారి ఎన్నికల బరిలోకి కమల్ దిగారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసిన  కోయంబత్తూరులో ఆపార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం కోయంబత్తూరు సౌత్ స్థానం తనకు …

ఏమైంది నా సినిమా… ?

రమణ కొంటికర్ల…………………………………..   ఇప్పుడిక మళ్ళీ రమ్మన్నా దృశ్యమై వస్తుందా…? కళ్లముందు కదలాడే ఓ పాత తీపి జ్ఞాపకమవ్వడం తప్ప..?!! నాటి 21 ఇంచుల టీవి ఇంతింతై.. 42, 55, 65, 100 అంటూ కార్పోరేట్ కాలేజీల ర్యాంకుల మాదిరిగా పెంచుకుంటూ వెళ్లినా.. 4K HDR QLED  లు పెట్టుకుని గొప్పలు పోయినా… నాటి మట్టివాసనల సినిమా …

లైంగిక వేధింపులకు బలైపోయిన దీపాలి !

సాహస వనిత గా గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీపాలి ఆత్మహత్య చేసుకున్నారు. దీపాలి తన పై అధికారి లైంగిక వేధింపులకు బలైపోయారు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాలి రాసిన సూసైడ్ నోట్ తో అసలు విషయాలు బయట పడ్డాయి. దీపాలి సూసైడ్ లెటర్ …
error: Content is protected !!