కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
గోపిరెడ్డి ఏదుల (స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలిస్ ఆఫీసర్స్ అసోసియేషన్)………. సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ రాసిన “ఏలూరు రోడ్ , ఆత్మగీతం” అనే పుస్తకం గురించి రెండు మాటలు.ప్రకాష్ గారిని రెండుమూడు సందర్భాల్లో చూశాను. అంతే. నేను చూసిన ప్రతి సారీ ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవర్నీ మాట్లాడనియ్యడేమో అని కూడా అనుకున్నాను. …
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన స్థానం గోరఖ్‌పూర్ అర్బన్. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. సీఎంగా ఎంపిక అయ్యాక ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. గోరఖ్‌పూర్ అర్బన్ బీజేపీ కి మంచి పట్టున్న స్థానం. ఇపుడు ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతోంది. …
సుదర్శన్ టి………………………….. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను కాస్త లోతుగా అధ్యయనం చేయాలని ఓ పది,పన్నెండేళ్ల క్రితం ప్రయత్నించాను.ఆ ప్రక్రియలో శంకరాచార్యులు,మద్వాచార్యులు, రామానుజాచార్యుల వారి గురించి చదివాను. కానీ రామానుజాచార్యుల వారు బడుగువర్గాల ఆలయ ప్రవేశ విషయమై ఒక విప్లవం తీసుకొచ్చారని ఎక్కడా చదవలేదు. ఈ అంశం కంటే ముందు రామానుజాచార్యుల వారి గురించి క్లుప్తంగా …
సూపర్ స్టార్ కృష్ణ మనవడు,ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన మొదటి సినిమా ఇది. రకరకాల జోనర్స్ ను కలగలిపి తీసిన సినిమా ఈ ‘హీరో’. సినిమా రిచ్ గానే తీశారు కానీ కథ మీద మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. ఇదివరలో శమంతకమణి, భలేమంచి రోజు సినిమాలతో …
మాజీ సీఎం,సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ నియోజక వర్గం పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ అఖిలేష్ బీజేపీ అభ్యర్థితో తలపడుతున్నారు. కాంగ్రెస్ అఖిలేష్ కి మద్దతు ఇస్తోంది.సొంత అభ్యర్ధిని బరిలోకి దింపలేదు. కాంగ్రెస్ పరోక్షంగా ఓటర్లకు సమాజ్ వాదీ పార్టీ అధినేతను గెలిపించమని చెబుతోంది. ఈ విషయాన్నీ కాంగ్రెస్ …
Govardhan Gande……………………………. బీమా మార్కెట్‌లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించి సాటిలేని మేటి సంస్థ గా నిలబడిన ఎల్.ఐ.సి 65 వసంతాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఎల్.ఐ.సి 41 కోట్ల పైగా పాలసీలను జారీ చేసి ..ప్రతి సెకనుకు నాలుగు క్లైయిమ్స్ చొప్పున పరిష్కరిస్తూ ప్రపంచ బీమా మార్కెట్‌లో అరుదైన రికార్డ్ నెలకొల్పింది. …
దేశవ్యాప్తంగా పిల్లలు, మహిళలు,పురుషులు మిస్ అవుతున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. 2019తో పోలిస్తే 2020లో మిస్ అయిన వారి సంఖ్య 34,295 మేరకు తగ్గింది. 2020లో దేశం మొత్తం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నప్పటికీ 6,70,145 మంది తప్పిపోయారు. వీరందరూ ఎటు వెళ్లారు.. ఏమైపోయారో ఎవరికి తెలీదు. 2019 లో భారతదేశం మొత్తం మీద 6,93,003 మంది పిల్లలు, …
పై ఫొటోలో కనిపించే ముద్దు గుమ్మ పేరు షెర్లిన్ చోప్రా. కొన్ని తెలుగు, తమిళం హిందీ చిత్రాలలో నటించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరోయిన్ గా రాణించ లేకపోయింది.పెద్దగా అవకాశాలు రాలేదు. చివరికి ప్రఖ్యాత ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీపై నగ్నంగా దర్శనమిచ్చినప్పటికీ ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు. నిరంతరం బికినీ షూట్లతో కుర్రకారు మతి చెడేలా …
Subbu Rv…………………………… సాయంత్రం తనిచ్చిన టీ కప్పుతో ఆకాశం కనిపించేలాగా గోడకి ఆనుకుని ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఒక్కో చుక్కని చుంబిస్తూ హాయి పొందుతున్న సాయం సంధ్యవేళ , మా గూటి పిచ్చుకమ్మ రయ్యని వచ్చి కలియ దిరిగి ఆకాశంలో కెగిరింది. పిచ్చుకమ్మని వెంబడిస్తున్న నా చూపులు ఆ విహంగ వీక్షణాన్ని చూసి అలా క్షణకాలం …
error: Content is protected !!