కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

కాంగ్రా వైపే అందరి చూపు !

 Will the custom continue?………………………. ఇవాళ 68 సీట్లున్న హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇపుడు అందరి చూపు అక్కడి కాంగ్రా జిల్లాపై కేంద్రీకృతమైంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకం. ఈ విషయం పలు మార్లు నిరూపితమైంది. అక్కడ ఏ పార్టీ పాగా వేస్తే అధికారం దాదాపు వారికి ఖరారైనట్టే. …

ఎవరీ అరుణా మిల్లర్ ?

Aruna Miller…………………………………….  హైదరాబాద్ లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికా లోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళగా అరుణ కొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు …

అందరి చూపు గుజరాత్ పైనే !

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోరు జరగబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ BJP అధికారంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. పంజాబ్ లో …

అంతరిక్షంలోకి కోతులు .. పునరుత్పత్తి పై అధ్యయనం !

New Experiment in Space ……………………………………….. జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి ?  అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాలను చైనా చేస్తోంది. తాజాగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా?అసలు అంతరిక్షంలో సంభోగం …

అమెజాన్ ప్రైమ్ సూపర్ ఆఫర్ !

Attractive Offer…………………. ప్రముఖ OTT సంస్థ అమెజాన్  సరికొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రూ. 599 చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను  ఖాతాదారులు వినియోగించుకోవచ్చు.   2016 సెప్టెంబర్ 5న జియో రాకతో దేశంలో డేటా విప్లవం మొదలైంది. జియో లాంచ్  కాక  ముందు.. ప్రతి భారతీయుడు …

ఈ బ్యాంక్ షేర్లపై ఓ కన్నేయండి

Attractive results ……………………….. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆకర్షణీయమైన త్రైమాసిక  ఫలితాలను ప్రకటించింది. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను గడించింది.  గత ఏడాది రూ.7,626.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఎస్‌బీఐ.. ఈ ఏడాది 74 శాతం వృద్ధితో ఏకంగా రూ.13,264.62 లాభాన్ని సాధించింది. మొండి …

గుజరాత్ రాజకీయ యవనికపైకి జర్నలిస్ట్!

New political Scene ………………………………………. గుజరాత్ రాజకీయ యవనిక పైకి ఒక జర్నలిస్ట్ దూసుకొచ్చారు. ఆయన పేరు ఇసుదాన్ గఢ్వీ . ఎన్నో కుంభకోణాలను వెలికి తీసిన ఖ్యాతి ఆయనది. ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గఢ్వీ పేరును పార్టీ అధినేత కేజీవాల్ ప్రకటించారు.   గఢ్వీ.. జర్నలిస్టుగా ఎంతో పాపులారిటీ సాధించారు. ఏడాది క్రితమే …

పాపులారిటీ కోసం దెయ్యం వేషం !

This is one kind of crazy………………………………….. సోషల్ మీడియాలో లేదా పబ్లిక్ లో పాపులర్ కావడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ఇరాన్ కి చెందిన తబర్ మాత్రం దెయ్యం వేషాలు వేయడాన్ని ఎంచుకుంది. అందుకోసం చాలా కష్టపడింది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో… భయంకరమైన రూపంతో సోషల్ …

ఈ కుంకుమ పువ్వు కిలో ధర ఎంతో తెలుసా ?

Most expensive spice కుంకుమ పువ్వు.. అనగానే వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్. ఆంగ్లంలో ఈ కుంకుమ పువ్వును సాఫ్రాన్ అంటారు. ఇండియాలో హై క్వాలిటీ కుంకుమ పువ్వు కాశ్మీర్ లో తప్ప మరెక్కడా దొరకదు. ప్రపంచ వ్యాప్తంగా కాశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉంది.   ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి. …
error: Content is protected !!