కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
An unstoppable leader…………………………………. ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ ఎన్ గ్వెమా ఎంబసోగో (Teodoro Obiang Nguema Mbasogo) నాలుగు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతూ రికార్డుల కెక్కారు. ఒక విధంగా ఇది ప్రపంచ రికార్డు అనుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.నాలుగు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా …
No rallies, meetings…………………………. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం జరగడం లేదు. అక్కడ ప్రచారం నిషేధం..అలాగని ఓటెయ్యకపోతే ఒప్పుకోరు. జరిమానా విధిస్తారు. గుజరాత్ మొత్తం ఎన్నికల ప్రచారం జరుగుతున్నా అక్కడ మాత్రం ఆ సందడే లేదు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలు లేవు.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడాల్లేమీ ఉండవు. ఆ గ్రామం …
New Take Over ………………………………… పట్టణాలలో , నగరాలలో Bisleri brand water గురించి తెలియని వారు అరుదు అని చెప్పు కోవచ్చు. భారత్ లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్ లో ఎక్కువ మంది ఎంచుకునే బ్రాండ్ ఇదే. ఇపుడు ఆ బ్రాండ్’ టాటా’ గ్రూప్ చేతిలోకి వెళ్లబోతోంది. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ …
Herd mentality ?………………………………………………… చైనాలో ఓ గొర్రెల మంద వింతగా ప్రవర్తించడం సంచలనానికి దారితీసింది. 12 రోజులపాటు సమూహంలోని గొర్రెలు వృత్తాకారంలో తిరిగి వార్తలకెక్కాయి. పగలూ రాత్రి అలా అలసట లేకుండా తిరిగిన ఆ గొర్రెల తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ను చైనీస్ ప్రభుత్వ ఔట్‌లెట్ పీపుల్స్ డైలీ ఇటీవల …
Competition for political heirs………………………. గుజరాత్ ఎన్నికల్లో 20 నియోజక వర్గాల్లో రాజకీయ నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసి 10 సార్లు ఎమ్మెల్యేగా …
What’s on Kim’s mind……….. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఏం చేసినా సంచలనమే.ఇటీవలి కాలంలో కిమ్ ప్రతి కదలికలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. శత్రుదేశం అమెరికాను ఢీ కొట్టే సామర్థ్యం ఉన్న క్షిపణి ప్రయోగ స్థలానికి తన కూతురు కిమ్ జు-ఏ (Kim Ju-ae)ను కిమ్ తీసుకురావడంపై …
Young Minister…………………………….. చూడటానికి సినీ నటి లా కనిపించే ఈ యువతి రాజకీయ నాయకురాలు.ఇటీవల ఏర్పాటైన స్వీడన్ ప్రభుత్వంలో ఈ 26 ఏళ్ల రోమినా పౌర్మోఖ్తారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అతి పిన్నవయస్సులోనే పర్యావరణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త రికార్డు సృష్టించారు. రోమినా గతంలో లిబరల్ పార్టీ యువజన విభాగానికి అధిపతిగా పనిచేశారు. 2020లో …
Financial crimes………………………………… నేరస్థులు ఇటీవల కాలంలో తెలివి మీరి పోతున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసగించి దోచుకుంటున్నారు. తమిళనాడులో ఒక ఆర్ధిక నేరగాడు ఒక ఫేక్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8 బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసి డిపాజిట్లు, ఉద్యోగాల రూపేణా కోట్లు కొల్ల గొట్టేశాడు ఆ ఘరానా మోసగాడు. …
A woman who escaped hanging……………………………….. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని నిజంగా చాలా అదృష్టవంతురాలు.. 7 సార్లు ఆమెను ఉరి తీయాలని ఆర్డర్ జారీ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలు కాలేదు. నళిని ని ఉరి తీస్తే ఆమె కూతురు అనాధ అవుతుంది. ఆ …
error: Content is protected !!