కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ravi Vanarasi……………… పురాణాల్లో నహుషుడు గొప్ప మహారాజు. ఎన్నో యజ్ఞయాగాదులు చేసి, అత్యంత ధర్మబద్ధుడిగా పేరు పొందినవాడు. ఇంద్రుడు వృత్రాసురుడిని వధించినప్పుడు కలిగిన బ్రహ్మహత్యా పాతకం వల్ల అదృశ్యమయ్యాడు. అప్పుడు స్వర్గలోకం నాయకుడు లేక అల్లకల్లోలమైతే, దేవతలంతా కలిసి నహుషుడిని ఇంద్ర సింహాసనంపై కూర్చోబెట్టారు. ఒక మానవుడు ఇంద్ర పదవిని చేపట్టడం అంటే అది సామాన్యమైన …
Paresh Turlapati……………… ఈ మధ్య సోషల్ మీడియాలో దురంధర్ హిందీ మూవీ మీద లోతైన చర్చ నడుస్తున్నది గమనించారా ? అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.. సినిమా సంగతి ఎలా ఉన్నా ఇందులోని కథ , కథనం , సన్నివేశాలు , డైలాగుల మీద ప్రో గా యాంటీ గా వాదనలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వానికి …
Pardha Saradhi Upadrasta ……………… ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ … ఇది ఒక్క రాష్ట్రానికి, ఒక్క గ్రామానికి పరిమితమైన విషయం కాదు. ఇది దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా సాగుతున్న ఒక వ్యవస్థాత్మక కుట్ర. మహారాష్ట్ర – శేందుర్‌సనీ గ్రామం (యవత్మాల్ జిల్లా) కేవలం 1500 మంది జనాభా ఉన్న ఒక చిన్న గ్రామంలో , మూడు నెలల్లోనే …
Reason for Kim’s aggression……………………. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కు అణ్వాయుధాలపై విపరీతమైన మోజు అనే విమర్శలున్నాయి. ఆ మోజు వెనుక వ్యక్తిగత ఆసక్తి కంటే, ఉత్తర కొరియా మనుగడ, భద్రత,రాజకీయ ప్రతిష్ట వంటి వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియా జనాభా 26.6 మిలియన్లు మాత్రమే. …
Ravi Vanarasi ……………. సోషల్ మీడియాలో ‘ఫాంటసీ క్రికెట్ కింగ్’గా పేరు గాంచిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇబ్బందుల్లో పడ్డారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన ఇంటిపై పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల విలువైన విలాసవంతమైన కార్లను సీజ్ చేయడమే కాకుండా, విదేశాల్లో …
Bharadwaja Rangavajhala……… అంజిగాడు గా పాపులర్ అయిన వల్లూరి బాలకృష్ణ అనుకోకుండా ఆ మధ్య నాగబాబు పుణ్యాన పాపులర్ అయ్యాడు.నాగబాబు ఓ ఇంటర్యూ లో బాలకృష్ణ ఎవరు అని … నాకు తెల్సి వల్లూరి బాలకృష్ణ అని ఓ ఆర్టిస్ట్ ఉండేవాడు అతనా అని అమాయకత్వం నటించడం అవన్నీ అందరికీ తెల్సు. అయితే అంజిగాడి కథలోకి …
Bhavanarayana Thota …………….. కరుణానిధి మేనల్లుడు మురసొలి మారన్. డీఎంకే పార్టీ పత్రిక మురసొలి (తెలుగు అర్థం ‘శంఖారావం’) నిర్వాహకుడు కావటంతో అదే ఆయన పేరు ముందు చేరింది. మురసొలి మారన్ పెద్దకొడుకు సన్ టీవీ అధిపతి కళానిధి మారన్, చిన్నకొడుకు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్. మేనల్లుడి కొడుకు కళానిధి మారన్ అంటే …
Hit Combination ………….. హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ విజయవంతమైన ‘మాస్’ కలయికగా గుర్తింపు పొందింది. వీరిద్దరి కలయికలో ఇప్పటివరకు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. సింహా (2010) బాలయ్య కెరీర్‌కు మళ్ళీ పూర్వవైభవం తెచ్చిన చిత్రం. ఇందులో ఆయన రెండు భిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించారు.లెజెండ్ (2014) బాక్సాఫీస్ వద్ద భారీ …
Ravi Vanarasi…………….. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత విద్యా రంగంలోకి ప్రవేశించి అద్భుతమైన కృషి చేసిన అరుదైన వ్యక్తిత్వం స్వరూప్ సంపత్ ది. ఆమె కేవలం ఒక నటిగా, మోడల్‌గా, ‘మిస్ ఇండియా’గా మాత్రమే కాక, అత్యంత ప్రతిభావంతురాలైన విద్యావేత్తగా, పరిశోధకురాలిగా, ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ ఫైనలిస్ట్‌గా …
error: Content is protected !!