కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Subramanyam Dogiparthi…………….. కీచకులు ఉన్నంత కాలం ద్రౌపదులు , రావణులు ఉన్నంతకాలం సీతలు ఉంటారని సినిమా ప్రారంభంలోనే హరికధ ద్వారా చెప్పేస్తాడు దర్శకుడు విశ్వనాథ్ . ఓ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకుని , తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు , ఆ కీచకుడికే తల్లి అవతారం ఎత్తిన కథే .. …
Surya Temple ……………… తమిళనాడు లోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువైవున్నాయి. ఇక్కడ నవ గ్రహాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. కుంభకోణానికి 13 కిమీ దూరంలో ‘అడతురై’ లో ఈ సూర్యనార్ దేవాలయం వుంది. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే, ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి. అన్నినవగ్రహాల్లో శివుడు ప్రధాన …
Marudhuri Raja ……….. The waves of the Ganga of life… ఇది రాజకీయాలకు,పార్టీలకు, మతాలకు,కులాలకు,నాయకులకు ఎవ్వరికీ సంబంధం లేని మనో కల్లోలం.. అందరికీ సంబంధం ఉన్న అగ్ని కీల..! జీవన గంగా కెరటాలు…!! *********************** విశ్వవ్యాపకుడయిన ఈశ్వరుడొక్కడే…! ఆయన కల గంటున్న సుందరదృశ్యమే సమస్త విశ్వం. తన ఆలోచనలతో నిర్మించిన సృష్టి అంతటా …
Sheik Sadiq Ali ………………………… తెలంగాణ లోని ములుగు జిల్లా తాడ్వాయి ……కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు. అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది.తాడ్వాయి …
Bharadwaja Rangavajhala…………….. తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు.పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు.శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట.పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది ‘సంపూర్ణ రామాయణం’లో ఘంటసాల వారు గానం చేసిన …
Is dissatisfaction with candidates increasing?………. నోటా ఆప్షన్ ను ఎంచుకునే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది, 2014,2019, ఎన్నికలతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నోటా బటన్ నొక్కిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండోర్ లోకసభ నియోజక వర్గంలో అత్యధికం గా 2,18,674 ఓట్లు నోటాకు పడటం విశేషం. నోటా చరిత్రలో ఇదో …
Tried to please the audience …………………. పృథ్వీరాజ్ చౌహాన్పై ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ తీశారు. ఇంట్లోని అమ్మమ్మలు కూడా ఆయన గురించి చెబుతుంటారు. వాట్సాప్లోనూ ఫార్వర్డ్ మెసేజ్లు వస్తుంటాయి. వీటిలో చాలావరకు కథలు మనకు ‘‘పృథ్వీరాజ్ రాసో’’ కావ్యంలో కనిపించేవే. అయితే, దీనిలో వివరించిన చాలా సంగతులు నిజం కాకపోవచ్చని ప్రముఖ చరిత్రకారులు, …
Subramanyam Dogiparthi……………. హిందీ ‘ఆరాధన’ చూడని వారికి బాగా నచ్చే సినిమా ఈ ‘కన్నవారి కలలు’ . 1974 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయింది. ‘ఆరాధన’ సినిమా ఓ మాస్టర్ పీస్. అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది. …
Ancient line drawings………………….. ఆదిమానవులు నివసించిన జాడలు కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట కొండల్లో బయటపడ్డాయి. ఈ కొండల్లో ఆదిమానవులు నివసించిన ఆధారాలు కూడా లభించాయి. అక్కడి బండరాళ్లపై ఆదిమానవులు గీసిన రేఖా చిత్రాలే ఇందుకు సాక్ష్యమని చరిత్రకారులు అంటున్నారు. ఆకు పసరుతో గీసిన ఆ రేఖా చిత్రాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.1980 …
error: Content is protected !!