కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ever green song …………………….. “గాంధీ పుట్టిన దేశమా ఇది .. నెహ్రు కోరిన సంఘమా ఇది.” ఈ పాట ను చాలామంది వినే ఉంటారు. 1971 లో విడుదలైన “పవిత్ర బంధం” సినిమాలోని పాట అది. ఎపుడో 55 ఏళ్ళ క్రితం ప్రముఖ రచయిత ఆరుద్ర రాసిన ఆ పాట ఆనాటి సమాజానికి దర్పణంగా …
Taadi Prakash …. Artist Mohan on Alltime Great Abu Abraham………………………….. శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక! సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే …
Motupalli flourished in the Kakatiya Empire……………………….. ఏపీలోని బాపట్ల జిల్లా లో ఉన్న ‘మోటుపల్లి’ రెండువేల సంవత్సరాల క్రితమే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవు పట్టణంగా విరాజిల్లింది. నాటి కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగింది. నిత్యం వచ్చీపోయే ఓడలతో మోటుపల్లి రేవు ఎప్పుడూ రద్దీగా ఉండేదని …
Is that the greatness of democracy?……………………….. ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ .. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కేవలం ఒక ఓటర్ కోసం పోలింగ్ …
భండారు శ్రీనివాసరావు ………………………………………….. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపి వుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది …
The former naval base మోటుపల్లి.. ఒకనాడు మహానౌకా కేంద్రంగా విలసిల్లిన రేవు పట్టణం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఓడరేవుకి వాణిజ్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తార్కాణంగా జిల్లాలోని పలు సముద్రతీర ప్రాంతాలు నిలుస్తాయి. ఒకనాడు ఆంధ్ర దేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన ఖ్యాతి …
Bharadwaja Rangavajhala…………………………. బాపూగారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే . నీ ఇల్లు బంగారం గానూ…గుగ్గుగ్గు గుడిసుంది…గుడివాడ ఎల్లాను…గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి …
The great stage artist …………. ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె …
భండారు శ్రీనివాసరావు…………………………………………… నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ శీర్షిక నడిపే వారు. ఆరోజుల్లో అందరూ వాటిని ఆసక్తిగా చదివేవాళ్ళు.పామర జనాల నాలుకలపై నర్తించిన పాండవోద్యోగ …
error: Content is protected !!