కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Subramanyam Dogiparthi……………………. బంగారు తల్లి …. జమున నట విశ్వరూపం చూపిన సినిమా ఇది. 1971 లో ఈ సినిమా రిలీజ్ అయింది. గ్లామర్ పాత్రల్లో రాణించిన జమున ఈ సినిమాలో పూర్తి డీగ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. చాలామంది ఈ పాత్రను చేయవద్దని ఆమెకు చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి అంగీకరించారు. …
Super hit movie in telugu, hindi languages…………………….. దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన నటి శ్రీదేవిని ‘బిగ్ స్టార్’ గా మార్చేసిన క్రెడిట్ హీరో కృష్ణ కే దక్కుతుంది.తమిళ్,తెలుగు భాషల్లో హిట్ అయిన “పదహారేళ్ళవయసు” ను “సోల్వా సావన్” పేరిట హిందీలో మళ్ళీ శ్రీదేవితో తీశారు.అక్కడ అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత …
Science fiction movie…………………… ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించనున్నట్లు వచ్చిన వార్తలు ఫోటోలు పెద్ద సంచలనమే సృష్టించాయి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ మూవీకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. యంగ్ జనరేషన్ …
Active volcano Mount Erebus—————— ఆ దేశంలో బంగారు వర్షం కురుస్తోంది. ఆ వర్షం ఆకాశం నుంచి కాదు భూమి నుంచి. భూమి నుంచి వర్షం ఏమిటి అనుకుంటున్నారా ?భూమి పై ఉన్న ఎరేబస్ అగ్ని పర్వతం నుంచే ఈ బంగారు వర్షం కురుస్తోంది. అదేనండీ పైకి చిమ్ముతోంది. ఈ అగ్ని పర్వతం అంటార్కిటికాలో ఉంది. …
Ganesha of thousands of years ago……………………….. పై ఫొటోలో కనిపించే గణేశుని విగ్రహం చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని దంతెవాడ జిల్లా బైలదిల్లా పర్వత శ్రేణుల్లోని రాతి కొండపై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు,కొండలు. భూతద్దం వేసి చూసినా జనావాసాలు ఎక్కడా కనిపించవు. సముద్ర మట్టానికి దాదాపు 2994 అడుగుల ఎత్తులో ఉన్న కొండ చరియ …
Bharadwaja Rangavajhala ………………………………………. అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది.నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో …
పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి …………………………………… పై ఫొటోలో కనబడేవారిని రాస్తాఫెరియన్లు అంటారు . చూడటానికి చిత్రంగా ఉన్నారు కదా . కానీ వీరు సామాన్యులు కాదు. అసలు ఎవరీ రాస్తాఫెరియన్లు ? ఎక్కడినుంచి వచ్చారు ? ఏం చేస్తుంటారు ? తెలుసుకోవాలంటే మొత్తం కథనం చదవాల్సిందే. బ్రిటిష్ వాళ్ళ వలస పరిపాలనా కాలంలో వారి …
Siva Ram…………………….. కొన్నిపౌరాణిక పాత్రల ప్రసక్తి వచ్చినపుడు కొందరు నటులు మాత్రమే గుర్తుకొస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే ఎవరికైనా ముందు ఎన్టీఆర్ .. తర్వాత మిగిలిన వారు గుర్తుకొస్తారు. అలాగే నారదుడి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చే నటుడు కాంతారావు. అదే విధంగా తెలుగు సినిమాల్లో ఆంజనేయుడి పాత్రను అత్యద్భుతంగా పోషించడంలో ఆయనకు సాటి మరెవరూ …
A tough competition for Rama………………………. రామాయణం సీరియల్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ … ఆరోజుల్లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ రాముడే ఇపుడు మీరట్ లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నాడు. మీరట్ చారిత్రిక ప్రాధాన్యత ఉన్న నగరం. బీజేపీ కి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం.. 2014 లో ఇక్కడ నుంచి …
error: Content is protected !!